Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 215 - البَقَرَة - Page - Juz 2
﴿يَسۡـَٔلُونَكَ مَاذَا يُنفِقُونَۖ قُلۡ مَآ أَنفَقۡتُم مِّنۡ خَيۡرٖ فَلِلۡوَٰلِدَيۡنِ وَٱلۡأَقۡرَبِينَ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَٱبۡنِ ٱلسَّبِيلِۗ وَمَا تَفۡعَلُواْ مِنۡ خَيۡرٖ فَإِنَّ ٱللَّهَ بِهِۦ عَلِيمٞ ﴾
[البَقَرَة: 215]
﴿يسألونك ماذا ينفقون قل ما أنفقتم من خير فللوالدين والأقربين واليتامى والمساكين﴾ [البَقَرَة: 215]
Abdul Raheem Mohammad Moulana (o muham'mad!) Varu (prajalu) ninnu adugutunnaru: "Memu emi kharcu ceyali?" Ani. Varito anu: "Miru mancidi edi kharcu cesina sare, adi mi tallidandrula, bandhuvula, anathula, yacincani pedala (masakin) mariyu batasarula koraku kharcu ceyali. Mariyu miru e mancipani cesina adi allah ku tappaka telustundi |
Abdul Raheem Mohammad Moulana (ō muham'mad!) Vāru (prajalu) ninnu aḍugutunnāru: "Mēmu ēmi kharcu cēyāli?" Ani. Vāritō anu: "Mīru man̄cidi ēdi kharcu cēsinā sarē, adi mī tallidaṇḍrula, bandhuvula, anāthula, yācin̄cani pēdala (masākīn) mariyu bāṭasārula koraku kharcu cēyāli. Mariyu mīru ē man̄cipani cēsinā adi allāh ku tappaka telustundi |
Muhammad Aziz Ur Rehman తాము ఏం ఖర్చు చెయ్యాలి? అని వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. మీరేం ఖర్చు చేసినా అది మీ తల్లిదండ్రుల కొరకూ, బంధువుల కొరకూ, అనాధల కొరకూ, నిరుపేదలు, బాటసారుల కొరకూ ఖర్చు చేయాలి. మీరు ఏ మేలు చేసినా అల్లాహ్‌కు దాని గురించి తెలుసు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు |