Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 217 - البَقَرَة - Page - Juz 2
﴿يَسۡـَٔلُونَكَ عَنِ ٱلشَّهۡرِ ٱلۡحَرَامِ قِتَالٖ فِيهِۖ قُلۡ قِتَالٞ فِيهِ كَبِيرٞۚ وَصَدٌّ عَن سَبِيلِ ٱللَّهِ وَكُفۡرُۢ بِهِۦ وَٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ وَإِخۡرَاجُ أَهۡلِهِۦ مِنۡهُ أَكۡبَرُ عِندَ ٱللَّهِۚ وَٱلۡفِتۡنَةُ أَكۡبَرُ مِنَ ٱلۡقَتۡلِۗ وَلَا يَزَالُونَ يُقَٰتِلُونَكُمۡ حَتَّىٰ يَرُدُّوكُمۡ عَن دِينِكُمۡ إِنِ ٱسۡتَطَٰعُواْۚ وَمَن يَرۡتَدِدۡ مِنكُمۡ عَن دِينِهِۦ فَيَمُتۡ وَهُوَ كَافِرٞ فَأُوْلَٰٓئِكَ حَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۖ وَأُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[البَقَرَة: 217]
﴿يسألونك عن الشهر الحرام قتال فيه قل قتال فيه كبير وصد عن﴾ [البَقَرَة: 217]
Abdul Raheem Mohammad Moulana Varu nisid'dha masalalo yud'dham ceyatanni gurinci ninnu adugutunnaru. Varito ila anu: "Vatilo yud'dham ceyatam maha aparadham. Kani (prajalanu) allah marganni avalambincatam nundi avarodhalu kaligincatam mariyu ayana (allah)nu tiraskarincatam mariyu (prajalanu) masjid al haram nu darsincakunda atankaparacadam mariyu akkadi varini dani nundi vedalagottadam allah drstilo antakante maha aparadham. Pidana (phitna), raktapatam kante ghoramainadi. Variki sadhyame ayite mim'malni mi dharmam nundi mallinca galige varaku varu mito yud'dham ceyadam manaru. Mariyu milo evaraina matabhrastulai satyatiraskaruluga maraniste, alanti vari mancipanulanni ihapara lokalalo rendintilonu vrtha avutayi. Mariyu alanti varu narakagni vasulavutaru. Andulo varu sasvatanga untaru |
Abdul Raheem Mohammad Moulana Vāru niṣid'dha māsālalō yud'dhaṁ cēyaṭānni gurin̄ci ninnu aḍugutunnāru. Vāritō ilā anu: "Vāṭilō yud'dhaṁ cēyaṭaṁ mahā aparādhaṁ. Kāni (prajalanu) allāh mārgānni avalambin̄caṭaṁ nuṇḍi avarōdhālu kaligin̄caṭaṁ mariyu āyana (allāh)nu tiraskarin̄caṭaṁ mariyu (prajalanu) masjid al harām nu darśin̄cakuṇḍā āṭaṅkaparacaḍaṁ mariyu akkaḍi vārini dāni nuṇḍi veḍalagoṭṭaḍaṁ allāh dr̥ṣṭilō antakaṇṭē mahā aparādhaṁ. Pīḍana (phitnā), raktapātaṁ kaṇṭē ghōramainadi. Vāriki sādhyamē ayitē mim'malni mī dharmaṁ nuṇḍi maḷḷin̄ca galigē varakū vāru mītō yud'dhaṁ cēyaḍaṁ mānaru. Mariyu mīlō evarainā matabhraṣṭulai satyatiraskārulugā maraṇistē, alāṇṭi vāri man̄cipanulannī ihapara lōkālalō reṇḍiṇṭilōnū vr̥thā avutāyi. Mariyu alāṇṭi vāru narakāgni vāsulavutāru. Andulō vāru śāśvataṅgā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman నిషిద్ధ మాసాలలో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు : ఈ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం. అయితే అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాహ్‌ను తిరస్కరించటం, మస్జిదె హరామ్‌ను సందర్శించే జనులను అడ్డుకోవటం, అక్కడ నివసించే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం (ఫిత్నా) హత్య కన్నా పెద్దది. వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించనయినా మరలించేస్తారు. మరి మీలో గనక ఎవరయినా తమ ధర్మం నుంచి తిరిగిపోయి, అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపర లోకాల్లోని కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు |