×

నిశ్చయంగా, విశ్వసించిన వారు మరియు (అల్లాహ్ మార్గంలో తమ జన్మభూమిని విడిచి) వలస పోయేవారు మరియు 2:218 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:218) ayat 218 in Telugu

2:218 Surah Al-Baqarah ayat 218 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 218 - البَقَرَة - Page - Juz 2

﴿إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَٱلَّذِينَ هَاجَرُواْ وَجَٰهَدُواْ فِي سَبِيلِ ٱللَّهِ أُوْلَٰٓئِكَ يَرۡجُونَ رَحۡمَتَ ٱللَّهِۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ﴾
[البَقَرَة: 218]

నిశ్చయంగా, విశ్వసించిన వారు మరియు (అల్లాహ్ మార్గంలో తమ జన్మభూమిని విడిచి) వలస పోయేవారు మరియు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసేవారు; ఇలాంటి వారే! అల్లాహ్ కారుణ్యం ఆశించటానికి అర్హులు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత

❮ Previous Next ❯

ترجمة: إن الذين آمنوا والذين هاجروا وجاهدوا في سبيل الله أولئك يرجون رحمة, باللغة التيلجو

﴿إن الذين آمنوا والذين هاجروا وجاهدوا في سبيل الله أولئك يرجون رحمة﴾ [البَقَرَة: 218]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, visvasincina varu mariyu (allah marganlo tama janmabhumini vidici) valasa poyevaru mariyu allah marganlo dharmaporatam cesevaru; ilanti vare! Allah karunyam asincataniki ar'hulu. Mariyu allah ksamasiludu, apara karunapradata
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, viśvasin̄cina vāru mariyu (allāh mārganlō tama janmabhūmini viḍici) valasa pōyēvāru mariyu allāh mārganlō dharmapōrāṭaṁ cēsēvāru; ilāṇṭi vārē! Allāh kāruṇyaṁ āśin̄caṭāniki ar'hulu. Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇāpradāta
Muhammad Aziz Ur Rehman
అయితే విశ్వసించినవారు, హిజ్రత్‌ చేసిన (వలసపోయిన) వారు, దైవ మార్గంలో పోరాడేవారు మాత్రమే దైవ కారుణ్యానికి అభ్యర్థులు. అల్లాహ్‌ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek