×

ఎవరైతే తమ భార్యలతో (సంభోగించము, అని) ప్రమాణం చేస్తారో, వారికి నాలుగు నెలల వ్యవధి ఉంది. 2:226 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:226) ayat 226 in Telugu

2:226 Surah Al-Baqarah ayat 226 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 226 - البَقَرَة - Page - Juz 2

﴿لِّلَّذِينَ يُؤۡلُونَ مِن نِّسَآئِهِمۡ تَرَبُّصُ أَرۡبَعَةِ أَشۡهُرٖۖ فَإِن فَآءُو فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[البَقَرَة: 226]

ఎవరైతే తమ భార్యలతో (సంభోగించము, అని) ప్రమాణం చేస్తారో, వారికి నాలుగు నెలల వ్యవధి ఉంది. కాని వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత

❮ Previous Next ❯

ترجمة: للذين يؤلون من نسائهم تربص أربعة أشهر فإن فاءوا فإن الله غفور, باللغة التيلجو

﴿للذين يؤلون من نسائهم تربص أربعة أشهر فإن فاءوا فإن الله غفور﴾ [البَقَرَة: 226]

Abdul Raheem Mohammad Moulana
evaraite tama bharyalato (sambhogincamu, ani) pramanam cestaro, variki nalugu nelala vyavadhi undi. Kani varu tama dampatya jivitanni malli prarambhiste! Niscayanga, allah ksamasiludu, apara karunapradata
Abdul Raheem Mohammad Moulana
evaraitē tama bhāryalatō (sambhōgin̄camu, ani) pramāṇaṁ cēstārō, vāriki nālugu nelala vyavadhi undi. Kāni vāru tama dāmpatya jīvitānni maḷḷī prārambhistē! Niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇāpradāta
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే తమ భార్యలతో సంబంధం పెట్టుకోబోమని ఒట్టేసుకుంటారో వారి కొరకు నాలుగు మాసాల గడువు ఉంది. మరి వారు గనక (ఈలోగా) మరలివస్తే అల్లాహ్‌ కూడా క్షమించేవాడు, జాలి చూపేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek