×

మీరు అనాలోచితంగా చేసే ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు హృదయపూర్వకంగా చేసే 2:225 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:225) ayat 225 in Telugu

2:225 Surah Al-Baqarah ayat 225 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 225 - البَقَرَة - Page - Juz 2

﴿لَّا يُؤَاخِذُكُمُ ٱللَّهُ بِٱللَّغۡوِ فِيٓ أَيۡمَٰنِكُمۡ وَلَٰكِن يُؤَاخِذُكُم بِمَا كَسَبَتۡ قُلُوبُكُمۡۗ وَٱللَّهُ غَفُورٌ حَلِيمٞ ﴾
[البَقَرَة: 225]

మీరు అనాలోచితంగా చేసే ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు హృదయపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా మిమ్మల్ని పట్టుకుంటాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు

❮ Previous Next ❯

ترجمة: لا يؤاخذكم الله باللغو في أيمانكم ولكن يؤاخذكم بما كسبت قلوبكم والله, باللغة التيلجو

﴿لا يؤاخذكم الله باللغو في أيمانكم ولكن يؤاخذكم بما كسبت قلوبكم والله﴾ [البَقَرَة: 225]

Abdul Raheem Mohammad Moulana
miru analocitanga cese pramanalanu gurinci allah mim'malni pattukodu. Kani miru hrdayapurvakanga cese pramanalanu gurinci ayana tappakunda mim'malni pattukuntadu. Mariyu allah ksamasiludu, sahanasiludu
Abdul Raheem Mohammad Moulana
mīru anālōcitaṅgā cēsē pramāṇālanu gurin̄ci allāh mim'malni paṭṭukōḍu. Kāni mīru hr̥dayapūrvakaṅgā cēsē pramāṇālanu gurin̄ci āyana tappakuṇḍā mim'malni paṭṭukuṇṭāḍu. Mariyu allāh kṣamāśīluḍu, sahanaśīluḍu
Muhammad Aziz Ur Rehman
అనాలోచిత ప్రమాణాలను గురించి అల్లాహ్‌ మిమ్మల్ని నిలదీయడు. హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి మాత్రం ఆయన తప్పకుండా నిలదీసి అడుగుతాడు. అల్లాహ్‌ క్షమాశీలి, సహనశీలి కూడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek