×

మరియు మీరు మీ స్త్రీలకు (మొదటి సారి లేక రెండవసారి) విడాకులిస్తే, వారు తమ నిరీక్షణా 2:232 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:232) ayat 232 in Telugu

2:232 Surah Al-Baqarah ayat 232 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 232 - البَقَرَة - Page - Juz 2

﴿وَإِذَا طَلَّقۡتُمُ ٱلنِّسَآءَ فَبَلَغۡنَ أَجَلَهُنَّ فَلَا تَعۡضُلُوهُنَّ أَن يَنكِحۡنَ أَزۡوَٰجَهُنَّ إِذَا تَرَٰضَوۡاْ بَيۡنَهُم بِٱلۡمَعۡرُوفِۗ ذَٰلِكَ يُوعَظُ بِهِۦ مَن كَانَ مِنكُمۡ يُؤۡمِنُ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۗ ذَٰلِكُمۡ أَزۡكَىٰ لَكُمۡ وَأَطۡهَرُۚ وَٱللَّهُ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 232]

మరియు మీరు మీ స్త్రీలకు (మొదటి సారి లేక రెండవసారి) విడాకులిస్తే, వారు తమ నిరీక్షణా వ్యవధిని (ఇద్దత్ ను) పూర్తి చేసిన తరువాత, తమ (మొదటి) భర్తలను ధర్మసమ్మతంగా పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోదలిస్తే, మీరు వారిని ఆటంకపరచకండి. మీలో ఎవరికి అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసముందో, వారికి ఈ బోధన చేయబడుతోంది. ఇది మీకు నిష్కళంకమైనది మరియు నిర్మలమైనది. మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు

❮ Previous Next ❯

ترجمة: وإذا طلقتم النساء فبلغن أجلهن فلا تعضلوهن أن ينكحن أزواجهن إذا تراضوا, باللغة التيلجو

﴿وإذا طلقتم النساء فبلغن أجلهن فلا تعضلوهن أن ينكحن أزواجهن إذا تراضوا﴾ [البَقَرَة: 232]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru mi strilaku (modati sari leka rendavasari) vidakuliste, varu tama niriksana vyavadhini (iddat nu) purti cesina taruvata, tama (modati) bhartalanu dharmasam'matanga paraspara angikaranto vivaham cesukodaliste, miru varini atankaparacakandi. Milo evariki allah yandu mariyu antima dinamu nandu visvasamundo, variki i bodhana ceyabadutondi. Idi miku niskalankamainadi mariyu nirmalamainadi. Mariyu allah ku anta telusu, kani miku emi teliyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru mī strīlaku (modaṭi sāri lēka reṇḍavasāri) viḍākulistē, vāru tama nirīkṣaṇā vyavadhini (iddat nu) pūrti cēsina taruvāta, tama (modaṭi) bhartalanu dharmasam'mataṅgā paraspara aṅgīkārantō vivāhaṁ cēsukōdalistē, mīru vārini āṭaṅkaparacakaṇḍi. Mīlō evariki allāh yandu mariyu antima dinamu nandu viśvāsamundō, vāriki ī bōdhana cēyabaḍutōndi. Idi mīku niṣkaḷaṅkamainadi mariyu nirmalamainadi. Mariyu allāh ku antā telusu, kāni mīku ēmī teliyadu
Muhammad Aziz Ur Rehman
మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చిన తరువాత, వారు తమ గడువు (ఇద్దత్‌)ను ముగించి, తమ (మాజీ) భర్తలను ధర్మబద్ధంగా పరస్పరం ఇష్టపడి వివాహమాడదలిస్తే మీరు వారికి అడ్డు తగలకండి. మీలో ఎవరయితే అల్లాహ్‌ను, అంతిమదినాన్నీ విశ్వసిస్తున్నారో వారికి ఈ ఉపదేశం చేయబడుతోంది. ఇందులోనే మీ పరిశుద్ధత, పరిశుభ్రత ఇమిడి ఉన్నాయి. అంతా అల్లాహ్‌కు తెలుసు, మీకు తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek