×

ఏమీ? మృత్యుభయంతో, వేల సంఖ్యలో ప్రజలు తమ ఇండ్లను వదలి పోయింది నీకు తెలియదా? అప్పుడు 2:243 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:243) ayat 243 in Telugu

2:243 Surah Al-Baqarah ayat 243 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 243 - البَقَرَة - Page - Juz 2

﴿۞ أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ خَرَجُواْ مِن دِيَٰرِهِمۡ وَهُمۡ أُلُوفٌ حَذَرَ ٱلۡمَوۡتِ فَقَالَ لَهُمُ ٱللَّهُ مُوتُواْ ثُمَّ أَحۡيَٰهُمۡۚ إِنَّ ٱللَّهَ لَذُو فَضۡلٍ عَلَى ٱلنَّاسِ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَشۡكُرُونَ ﴾
[البَقَرَة: 243]

ఏమీ? మృత్యుభయంతో, వేల సంఖ్యలో ప్రజలు తమ ఇండ్లను వదలి పోయింది నీకు తెలియదా? అప్పుడు అల్లాహ్ వారితో: "మరణించండి!" అని అన్నాడు కాని తరువాత వారిని బ్రతికించాడు. నిశ్చయంగా, అల్లాహ్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం గలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين خرجوا من ديارهم وهم ألوف حذر الموت فقال, باللغة التيلجو

﴿ألم تر إلى الذين خرجوا من ديارهم وهم ألوف حذر الموت فقال﴾ [البَقَرَة: 243]

Abdul Raheem Mohammad Moulana
emi? Mrtyubhayanto, vela sankhyalo prajalu tama indlanu vadali poyindi niku teliyada? Appudu allah varito: "Maranincandi!" Ani annadu kani taruvata varini bratikincadu. Niscayanga, allah manavula patla atyanta anugraham galavadu, kani cala mandi krtajnatalu cuparu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Mr̥tyubhayantō, vēla saṅkhyalō prajalu tama iṇḍlanu vadali pōyindi nīku teliyadā? Appuḍu allāh vāritō: "Maraṇin̄caṇḍi!" Ani annāḍu kāni taruvāta vārini bratikin̄cāḍu. Niścayaṅgā, allāh mānavula paṭla atyanta anugrahaṁ galavāḍu, kāni cālā mandi kr̥tajñatalu cūparu
Muhammad Aziz Ur Rehman
వేల సంఖ్యలో ఉండి కూడా మరణ భీతితో ఇల్లూ వాకిలీ వదలిపోవడానికి సిద్ధమైన వారిని నీవు చూడలేదా? అల్లాహ్‌ వారితో “చావండి” అని అన్నాడు. మరి వారిని తిరిగి బ్రతికించాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ జనుల పట్ల దయగలవాడు. కాని వారిలో అత్యధికులు కృతజ్ఞత చూపరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek