Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 248 - البَقَرَة - Page - Juz 2
﴿وَقَالَ لَهُمۡ نَبِيُّهُمۡ إِنَّ ءَايَةَ مُلۡكِهِۦٓ أَن يَأۡتِيَكُمُ ٱلتَّابُوتُ فِيهِ سَكِينَةٞ مِّن رَّبِّكُمۡ وَبَقِيَّةٞ مِّمَّا تَرَكَ ءَالُ مُوسَىٰ وَءَالُ هَٰرُونَ تَحۡمِلُهُ ٱلۡمَلَٰٓئِكَةُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لَّكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[البَقَرَة: 248]
﴿وقال لهم نبيهم إن آية ملكه أن يأتيكم التابوت فيه سكينة من﴾ [البَقَرَة: 248]
Abdul Raheem Mohammad Moulana mariyu varito vari pravakta (samyul) ila annadu: "Niscayanga, atani adhipatyaniki laksanam emitante, atani prabhutvakalanlo a pette (tabut) miku tirigi labhistundi. Andulo miku mi prabhuvu taraphu nundi, manassanti labhistundi. Mariyu andulo musa santati mariyu harun santati varu vadali vellina pavitra avasesalu, devadutala dvara miku labhistayi. Miru visvasincina vare ayite! Niscayanga, indulo miku oka goppa sucana undi |
Abdul Raheem Mohammad Moulana mariyu vāritō vāri pravakta (sāmyūl) ilā annāḍu: "Niścayaṅgā, atani ādhipatyāniki lakṣaṇaṁ ēmiṭaṇṭē, atani prabhutvakālanlō ā peṭṭe (tābūt) mīku tirigi labhistundi. Andulō mīku mī prabhuvu taraphu nuṇḍi, manaśśānti labhistundi. Mariyu andulō mūsā santati mariyu hārūn santati vāru vadali veḷḷina pavitra avaśēṣālu, dēvadūtala dvārā mīku labhistāyi. Mīru viśvasin̄cina vārē ayitē! Niścayaṅgā, indulō mīku oka goppa sūcana undi |
Muhammad Aziz Ur Rehman వారి ప్రవక్త వారికి మళ్ళీ ఈ విధంగా నచ్చజెప్పాడు: అతని రాజరికానికి సంబంధించిన బహిరంగ నిదర్శనం ఏమిటంటే (అతని ఏలుబడిలో) మీ వద్దకు ఆ (శుభసూచకాల) పెట్టె తిరిగి వస్తుంది. అందులో మీ ప్రభువు తరఫున మీకు గుండె నిబ్బరం ఉంది. మూసా, హారూన్ కుటుంబీకులు వదలి వెళ్ళిన అవశేషాలు కూడా అందులో ఉన్నాయి. దాన్ని దూతలు మోసుకువస్తారు. మీరే గనక విశ్వసించిన వారైతే ఇందులో మీ కొరకు స్పష్టమయిన సూచన ఉంది |