Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 249 - البَقَرَة - Page - Juz 2
﴿فَلَمَّا فَصَلَ طَالُوتُ بِٱلۡجُنُودِ قَالَ إِنَّ ٱللَّهَ مُبۡتَلِيكُم بِنَهَرٖ فَمَن شَرِبَ مِنۡهُ فَلَيۡسَ مِنِّي وَمَن لَّمۡ يَطۡعَمۡهُ فَإِنَّهُۥ مِنِّيٓ إِلَّا مَنِ ٱغۡتَرَفَ غُرۡفَةَۢ بِيَدِهِۦۚ فَشَرِبُواْ مِنۡهُ إِلَّا قَلِيلٗا مِّنۡهُمۡۚ فَلَمَّا جَاوَزَهُۥ هُوَ وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥ قَالُواْ لَا طَاقَةَ لَنَا ٱلۡيَوۡمَ بِجَالُوتَ وَجُنُودِهِۦۚ قَالَ ٱلَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَٰقُواْ ٱللَّهِ كَم مِّن فِئَةٖ قَلِيلَةٍ غَلَبَتۡ فِئَةٗ كَثِيرَةَۢ بِإِذۡنِ ٱللَّهِۗ وَٱللَّهُ مَعَ ٱلصَّٰبِرِينَ ﴾
[البَقَرَة: 249]
﴿فلما فصل طالوت بالجنود قال إن الله مبتليكم بنهر فمن شرب منه﴾ [البَقَرَة: 249]
Abdul Raheem Mohammad Moulana A pidapa'talut (saul) tana sain'yanto bayalu derutu annadu: "Niscayanga, allah oka nadi dvara mim'malni pariksincabotunnadu. Dani nundi niru tragina vadu na vadu kadu. Mariyu nadi nitini ruci cudani vadu niscayanga na vadu, kani cetito gukkedu tragite parvaledu." Ayite varilo kondaru tappa andaru dani nundi (kadupu ninda niru) tragaru. Atanu mariyu atani venta visvasulu a nadini datina taruvata varannaru: "Jalut to mariyu atani sain'yanto porade sakti iroju malo ledu." (Kani oka rojuna) allah nu kalavadam tappadani bhavincina varannaru: "Allah anumatito, oka cinna vargam oka pedda varganni jayincatam enno sarlu jarigindi. Mariyu allah sthairyam galavaritone untadu |
Abdul Raheem Mohammad Moulana Ā pidapa'tālūt (saul) tana sain'yantō bayalu dērutū annāḍu: "Niścayaṅgā, allāh oka nadi dvārā mim'malni parīkṣin̄cabōtunnāḍu. Dāni nuṇḍi nīru trāgina vāḍu nā vāḍu kāḍu. Mariyu nadi nīṭini ruci cūḍani vāḍu niścayaṅgā nā vāḍu, kāni cētitō gukkeḍu trāgitē parvālēdu." Ayitē vārilō kondaru tappa andarū dāni nuṇḍi (kaḍupu niṇḍā nīru) trāgāru. Atanu mariyu atani veṇṭa viśvāsulu ā nadini dāṭina taruvāta vārannāru: "Jālūt tō mariyu atani sain'yantō pōrāḍē śakti īrōju mālō lēdu." (Kānī oka rōjuna) allāh nu kalavaḍaṁ tappadani bhāvin̄cina vārannāru: "Allāh anumatitō, oka cinna vargaṁ oka pedda vargānni jayin̄caṭaṁ ennō sārlu jarigindi. Mariyu allāh sthairyaṁ galavāritōnē uṇṭāḍu |
Muhammad Aziz Ur Rehman తాలూత్ సైన్యాన్ని తీసుకుని బయలుదేరినప్పుడు ఇలా ప్రకటించాడు : “చూడండి! అల్లాహ్ మిమ్మల్ని ఒక కాలువ ద్వారా పరీక్షించబోతున్నాడు. అందులోని నీళ్ళను త్రాగినవాడు నా వాడు కాడు. త్రాగనివాడు మాత్రమే నా వాడు. చేత్తో గుక్కెడు నీరు తీసుకుని త్రాగితే ఫరవాలేదు.” కాని కొద్దిమంది తప్ప మిగిలిన వారంతా ఆ నీళ్ళను (కడుపునిండా) త్రాగేశారు. తాలూత్ విశ్వాసులైన తన సైన్యంతో కాలువ దాటి ముందుకు పోతున్నప్పుడు, “జాలూత్‌తో, అతని సైన్యంతో తలపడే శక్తి ఈ రోజు మాలో లేదు” అని వారన్నారు. కాని అల్లాహ్‌ను కలుసుకోవలసి ఉందనే విషయంపై దృఢవిశ్వాసం గల కొంతమంది ఇలా అన్నారు : “ఒక చిన్న వర్గం, ఒక పెద్ద వర్గాన్ని, దైవాజ్ఞతో జయించటం ఎన్నోసార్లు జరిగింది.” అల్లాహ్ సహనం చూపే వారికి అండగా నిలుస్తాడు |