×

జాలూత్ (గోలియత్) మరియు అతని సైన్యాన్ని ఎదుర్కొనటానికి బయలు దేరి, వారు: "ఓ మా ప్రభూ! 2:250 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:250) ayat 250 in Telugu

2:250 Surah Al-Baqarah ayat 250 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 250 - البَقَرَة - Page - Juz 2

﴿وَلَمَّا بَرَزُواْ لِجَالُوتَ وَجُنُودِهِۦ قَالُواْ رَبَّنَآ أَفۡرِغۡ عَلَيۡنَا صَبۡرٗا وَثَبِّتۡ أَقۡدَامَنَا وَٱنصُرۡنَا عَلَى ٱلۡقَوۡمِ ٱلۡكَٰفِرِينَ ﴾
[البَقَرَة: 250]

జాలూత్ (గోలియత్) మరియు అతని సైన్యాన్ని ఎదుర్కొనటానికి బయలు దేరి, వారు: "ఓ మా ప్రభూ! మాకు (ధైర్య) స్థైర్యాలను ప్రసాదించు, మా పాదాలను స్థిరంగా నిలపు. మరియు సత్యతిరస్కారులకు విరుద్ధంగా (పోరాడటానికి) మాకు సహాయపడు." అని ప్రార్థించారు

❮ Previous Next ❯

ترجمة: ولما برزوا لجالوت وجنوده قالوا ربنا أفرغ علينا صبرا وثبت أقدامنا وانصرنا, باللغة التيلجو

﴿ولما برزوا لجالوت وجنوده قالوا ربنا أفرغ علينا صبرا وثبت أقدامنا وانصرنا﴾ [البَقَرَة: 250]

Abdul Raheem Mohammad Moulana
jalut (goliyat) mariyu atani sain'yanni edurkonataniki bayalu deri, varu: "O ma prabhu! Maku (dhairya) sthairyalanu prasadincu, ma padalanu sthiranga nilapu. Mariyu satyatiraskarulaku virud'dhanga (poradataniki) maku sahayapadu." Ani prarthincaru
Abdul Raheem Mohammad Moulana
jālūt (gōliyat) mariyu atani sain'yānni edurkonaṭāniki bayalu dēri, vāru: "Ō mā prabhū! Māku (dhairya) sthairyālanu prasādin̄cu, mā pādālanu sthiraṅgā nilapu. Mariyu satyatiraskārulaku virud'dhaṅgā (pōrāḍaṭāniki) māku sahāyapaḍu." Ani prārthin̄cāru
Muhammad Aziz Ur Rehman
జాలూత్‌తో, అతని సైన్యంతో ముఖాముఖీ అయినప్పుడు వారు ఇలా ప్రార్థించారు: “ప్రభూ! మాకు సహన స్థయిర్యాలు ప్రసాదించు. మా కాళ్లకు నిలకడను ఇవ్వు. అవిశ్వాస జనులపై (జరిగే పోరాటంలో) మాకు తోడ్పడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek