×

ఆ సందేశహరులు! మేము వారిలో కొందరికి మరికొందరిపై ఆధిక్యత నిచ్చాము. వారిలో కొందరితో అల్లాహ్ (నేరుగా) 2:253 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:253) ayat 253 in Telugu

2:253 Surah Al-Baqarah ayat 253 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 253 - البَقَرَة - Page - Juz 3

﴿۞ تِلۡكَ ٱلرُّسُلُ فَضَّلۡنَا بَعۡضَهُمۡ عَلَىٰ بَعۡضٖۘ مِّنۡهُم مَّن كَلَّمَ ٱللَّهُۖ وَرَفَعَ بَعۡضَهُمۡ دَرَجَٰتٖۚ وَءَاتَيۡنَا عِيسَى ٱبۡنَ مَرۡيَمَ ٱلۡبَيِّنَٰتِ وَأَيَّدۡنَٰهُ بِرُوحِ ٱلۡقُدُسِۗ وَلَوۡ شَآءَ ٱللَّهُ مَا ٱقۡتَتَلَ ٱلَّذِينَ مِنۢ بَعۡدِهِم مِّنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَٰتُ وَلَٰكِنِ ٱخۡتَلَفُواْ فَمِنۡهُم مَّنۡ ءَامَنَ وَمِنۡهُم مَّن كَفَرَۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ مَا ٱقۡتَتَلُواْ وَلَٰكِنَّ ٱللَّهَ يَفۡعَلُ مَا يُرِيدُ ﴾
[البَقَرَة: 253]

ఆ సందేశహరులు! మేము వారిలో కొందరికి మరికొందరిపై ఆధిక్యత నిచ్చాము. వారిలో కొందరితో అల్లాహ్ (నేరుగా) మాట్లాడాడు. మరికొందరిని (గౌరవనీయమైన) ఉన్నత స్థానాలకు ఎత్తాడు. మరియు మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు)కు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించి, అతనిని పరిశుద్ధాత్మ (జిబ్రీల్) సహాయంతో బలపరిచాము. మరియు - అల్లాహ్ తలుచుకుంటే - ఈ ప్రవక్తల తరువాత వచ్చిన ప్రజలు, వారికి స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ, వారు పరస్పర విభేదాలకు లోనయ్యారు. కావున వారిలో కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు సత్యతిరస్కారులు అయ్యారు. మరియు అల్లాహ్ తలుచుకుంటే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు, కాని అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: تلك الرسل فضلنا بعضهم على بعض منهم من كلم الله ورفع بعضهم, باللغة التيلجو

﴿تلك الرسل فضلنا بعضهم على بعض منهم من كلم الله ورفع بعضهم﴾ [البَقَرَة: 253]

Abdul Raheem Mohammad Moulana
A sandesaharulu! Memu varilo kondariki marikondaripai adhikyata niccamu. Varilo kondarito allah (neruga) matladadu. Marikondarini (gauravaniyamaina) unnata sthanalaku ettadu. Mariyu maryam kumarudu isa (esu)ku memu spastamaina sucanalu prasadinci, atanini parisud'dhatma (jibril) sahayanto balaparicamu. Mariyu - allah talucukunte - i pravaktala taruvata vaccina prajalu, variki spastamaina sucanalu vaccina taruvata kuda parasparam kalahincukunevaru kadu. Kani, varu paraspara vibhedalaku lonayyaru. Kavuna varilo kondaru visvasulayyaru marikondaru satyatiraskarulu ayyaru. Mariyu allah talucukunte varu parasparam kalahincukunevaru kadu, kani allah tanu korinde cestadu
Abdul Raheem Mohammad Moulana
Ā sandēśaharulu! Mēmu vārilō kondariki marikondaripai ādhikyata niccāmu. Vārilō kondaritō allāh (nērugā) māṭlāḍāḍu. Marikondarini (gauravanīyamaina) unnata sthānālaku ettāḍu. Mariyu maryam kumāruḍu īsā (ēsu)ku mēmu spaṣṭamaina sūcanalu prasādin̄ci, atanini pariśud'dhātma (jibrīl) sahāyantō balaparicāmu. Mariyu - allāh talucukuṇṭē - ī pravaktala taruvāta vaccina prajalu, vāriki spaṣṭamaina sūcanalu vaccina taruvāta kūḍā parasparaṁ kalahin̄cukunēvāru kādu. Kānī, vāru paraspara vibhēdālaku lōnayyāru. Kāvuna vārilō kondaru viśvāsulayyāru marikondaru satyatiraskārulu ayyāru. Mariyu allāh talucukuṇṭē vāru parasparaṁ kalahin̄cukunēvāru kādu, kāni allāh tānu kōrindē cēstāḍu
Muhammad Aziz Ur Rehman
వీరు దైవప్రవక్తలు. వీరిలో కొందరికి మరికొందరిపై మేము ప్రాధాన్యతను వొసగాము. వీరిలో కొందరితో అల్లాహ్‌ సంభాషించాడు. కొందరి తరగతులను ఉన్నతం చేశాడు. ఇంకా మేము మర్యమ్‌ కుమారుడగు ఈసాకు స్పష్టమైన సూచనలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తోడ్పాటునందించాము. ఒకవేళ అల్లాహ్‌యే గనక తలిస్తే వీరి తరువాత స్పష్టమయిన నిదర్శనాలు చూసిన ప్రజలు పరస్పరం తగవులాడుకునేవారు కాదు. కాని వారు విభేదాల్లో పడిపోయారు. వారిలో కొందరు విశ్వసించగా, మరి కొందరు అవిశ్వాసులుగా ఉండిపోయారు. అల్లాహ్‌ గనక కోరితే వీరు పరస్పరం కలహించుకునే వారు కారు. కాని అల్లాహ్‌ మాత్రం తాను తలచిందే చేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek