Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 254 - البَقَرَة - Page - Juz 3
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَنفِقُواْ مِمَّا رَزَقۡنَٰكُم مِّن قَبۡلِ أَن يَأۡتِيَ يَوۡمٞ لَّا بَيۡعٞ فِيهِ وَلَا خُلَّةٞ وَلَا شَفَٰعَةٞۗ وَٱلۡكَٰفِرُونَ هُمُ ٱلظَّٰلِمُونَ ﴾
[البَقَرَة: 254]
﴿ياأيها الذين آمنوا أنفقوا مما رزقناكم من قبل أن يأتي يوم لا﴾ [البَقَرَة: 254]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! E beram gani, sneham gani, sipharasu gani panikirani dinam rakamunde, memu miku prasadincina jivanopadhi nundi (ma marganlo) kharcu pettandi. Mariyu satyatiraskarulu, vare! Durmargulu |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Ē bēraṁ gānī, snēhaṁ gānī, siphārasu gānī panikirāni dinaṁ rākamundē, mēmu mīku prasādin̄cina jīvanōpādhi nuṇḍi (mā mārganlō) kharcu peṭṭaṇḍi. Mariyu satyatiraskārulu, vārē! Durmārgulu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలుగానీ, స్నేహబంధాలుగానీ, సిఫార్సులుగానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుచేయండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు |