×

మనస్సును గాయపరిచే దానం కంటే, మృదుభాషణ మరియు క్షమాగుణం ఎంతో మేలైనవి. మరియు అల్లాహ్ స్వయం 2:263 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:263) ayat 263 in Telugu

2:263 Surah Al-Baqarah ayat 263 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 263 - البَقَرَة - Page - Juz 3

﴿۞ قَوۡلٞ مَّعۡرُوفٞ وَمَغۡفِرَةٌ خَيۡرٞ مِّن صَدَقَةٖ يَتۡبَعُهَآ أَذٗىۗ وَٱللَّهُ غَنِيٌّ حَلِيمٞ ﴾
[البَقَرَة: 263]

మనస్సును గాయపరిచే దానం కంటే, మృదుభాషణ మరియు క్షమాగుణం ఎంతో మేలైనవి. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సహనశీలుడు

❮ Previous Next ❯

ترجمة: قول معروف ومغفرة خير من صدقة يتبعها أذى والله غني حليم, باللغة التيلجو

﴿قول معروف ومغفرة خير من صدقة يتبعها أذى والله غني حليم﴾ [البَقَرَة: 263]

Abdul Raheem Mohammad Moulana
manas'sunu gayaparice danam kante, mrdubhasana mariyu ksamagunam ento melainavi. Mariyu allah svayam samrd'dhudu, sahanasiludu
Abdul Raheem Mohammad Moulana
manas'sunu gāyaparicē dānaṁ kaṇṭē, mr̥dubhāṣaṇa mariyu kṣamāguṇaṁ entō mēlainavi. Mariyu allāh svayaṁ samr̥d'dhuḍu, sahanaśīluḍu
Muhammad Aziz Ur Rehman
దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లాహ్‌ అక్కరలేనివాడు, సహనశీలుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek