×

ఆయన తాను కోరిన వారికి వివేకాన్ని ప్రసాదిస్తాడు. మరియు వివేకం పొందిన వాడు, వాస్తవంగా సర్వసంపదలను 2:269 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:269) ayat 269 in Telugu

2:269 Surah Al-Baqarah ayat 269 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 269 - البَقَرَة - Page - Juz 3

﴿يُؤۡتِي ٱلۡحِكۡمَةَ مَن يَشَآءُۚ وَمَن يُؤۡتَ ٱلۡحِكۡمَةَ فَقَدۡ أُوتِيَ خَيۡرٗا كَثِيرٗاۗ وَمَا يَذَّكَّرُ إِلَّآ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ ﴾
[البَقَرَة: 269]

ఆయన తాను కోరిన వారికి వివేకాన్ని ప్రసాదిస్తాడు. మరియు వివేకం పొందిన వాడు, వాస్తవంగా సర్వసంపదలను పొందిన వాడే! కాని బుద్ధిమంతులు తప్ప వేరేవారు దీనిని గ్రహించలేరు

❮ Previous Next ❯

ترجمة: يؤتي الحكمة من يشاء ومن يؤت الحكمة فقد أوتي خيرا كثيرا وما, باللغة التيلجو

﴿يؤتي الحكمة من يشاء ومن يؤت الحكمة فقد أوتي خيرا كثيرا وما﴾ [البَقَرَة: 269]

Abdul Raheem Mohammad Moulana
ayana tanu korina variki vivekanni prasadistadu. Mariyu vivekam pondina vadu, vastavanga sarvasampadalanu pondina vade! Kani bud'dhimantulu tappa verevaru dinini grahincaleru
Abdul Raheem Mohammad Moulana
āyana tānu kōrina vāriki vivēkānni prasādistāḍu. Mariyu vivēkaṁ pondina vāḍu, vāstavaṅgā sarvasampadalanu pondina vāḍē! Kāni bud'dhimantulu tappa vērēvāru dīnini grahin̄calēru
Muhammad Aziz Ur Rehman
ఆయన తాను కోరిన వారికి విజ్ఞతా వివేచనలను ప్రసాదిస్తాడు. ఎవరికి విజ్ఞతా వివేచనలు వొసగబడ్డాయో అతనికి ఎన్నో మేళ్లు వొసగబడినట్లే. హితబోధను బుద్ధిమంతులు తప్ప మరొకరు గ్రహించరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek