×

మరియు మీరు (ఇతరులపై) ఏమి ఖర్చుచేసినా, లేక ఏ మొక్కుబడి చేసుకున్నా, నిశ్చయంగా అల్లాహ్ కు 2:270 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:270) ayat 270 in Telugu

2:270 Surah Al-Baqarah ayat 270 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 270 - البَقَرَة - Page - Juz 3

﴿وَمَآ أَنفَقۡتُم مِّن نَّفَقَةٍ أَوۡ نَذَرۡتُم مِّن نَّذۡرٖ فَإِنَّ ٱللَّهَ يَعۡلَمُهُۥۗ وَمَا لِلظَّٰلِمِينَ مِنۡ أَنصَارٍ ﴾
[البَقَرَة: 270]

మరియు మీరు (ఇతరులపై) ఏమి ఖర్చుచేసినా, లేక ఏ మొక్కుబడి చేసుకున్నా, నిశ్చయంగా అల్లాహ్ కు అంతా తెలుస్తుంది. మరియు దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు

❮ Previous Next ❯

ترجمة: وما أنفقتم من نفقة أو نذرتم من نذر فإن الله يعلمه وما, باللغة التيلجو

﴿وما أنفقتم من نفقة أو نذرتم من نذر فإن الله يعلمه وما﴾ [البَقَرَة: 270]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru (itarulapai) emi kharcucesina, leka e mokkubadi cesukunna, niscayanga allah ku anta telustundi. Mariyu durmargulaku sahayam cesevaru evvaru undaru
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru (itarulapai) ēmi kharcucēsinā, lēka ē mokkubaḍi cēsukunnā, niścayaṅgā allāh ku antā telustundi. Mariyu durmārgulaku sahāyaṁ cēsēvāru evvarū uṇḍaru
Muhammad Aziz Ur Rehman
మీరు (దైవమార్గంలో) ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్‌కు దాని గురించి పూర్తిగా తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసే వారెవరూ లేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek