×

షైతాన్ దారిద్ర్య ప్రమాదం చూపి (భయపెట్టి), మిమ్మల్ని నీచకార్యాలు చేయటానికి ప్రేరేపిస్తుంటాడు. కాని అల్లాహ్ తన 2:268 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:268) ayat 268 in Telugu

2:268 Surah Al-Baqarah ayat 268 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 268 - البَقَرَة - Page - Juz 3

﴿ٱلشَّيۡطَٰنُ يَعِدُكُمُ ٱلۡفَقۡرَ وَيَأۡمُرُكُم بِٱلۡفَحۡشَآءِۖ وَٱللَّهُ يَعِدُكُم مَّغۡفِرَةٗ مِّنۡهُ وَفَضۡلٗاۗ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٞ ﴾
[البَقَرَة: 268]

షైతాన్ దారిద్ర్య ప్రమాదం చూపి (భయపెట్టి), మిమ్మల్ని నీచకార్యాలు చేయటానికి ప్రేరేపిస్తుంటాడు. కాని అల్లాహ్ తన వైపు నుండి మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: الشيطان يعدكم الفقر ويأمركم بالفحشاء والله يعدكم مغفرة منه وفضلا والله واسع, باللغة التيلجو

﴿الشيطان يعدكم الفقر ويأمركم بالفحشاء والله يعدكم مغفرة منه وفضلا والله واسع﴾ [البَقَرَة: 268]

Abdul Raheem Mohammad Moulana
saitan daridrya pramadam cupi (bhayapetti), mim'malni nicakaryalu ceyataniki prerepistuntadu. Kani allah tana vaipu nundi mim'malni ksamistanani, anugrahistanani vagdanam cestunnadu. Mariyu allah sarvavyapti, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
ṣaitān dāridrya pramādaṁ cūpi (bhayapeṭṭi), mim'malni nīcakāryālu cēyaṭāniki prērēpistuṇṭāḍu. Kāni allāh tana vaipu nuṇḍi mim'malni kṣamistānani, anugrahistānani vāgdānaṁ cēstunnāḍu. Mariyu allāh sarvavyāpti, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
షైతాన్‌ మీకు దారిద్య్రం గురించి భయపెడతాడు. నీతిమాలిన పనులకై పురికొల్పుతాడు. కాగా; అల్లాహ్‌ మిమ్మల్ని క్షమిస్తాననీ, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్‌ గొప్ప ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek