×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: "మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని 2:34 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:34) ayat 34 in Telugu

2:34 Surah Al-Baqarah ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 34 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قُلۡنَا لِلۡمَلَٰٓئِكَةِ ٱسۡجُدُواْ لِأٓدَمَ فَسَجَدُوٓاْ إِلَّآ إِبۡلِيسَ أَبَىٰ وَٱسۡتَكۡبَرَ وَكَانَ مِنَ ٱلۡكَٰفِرِينَ ﴾
[البَقَرَة: 34]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: "మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు; అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్యతిరస్కారులలోని వాడయ్యాడు

❮ Previous Next ❯

ترجمة: وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس أبى واستكبر وكان من, باللغة التيلجو

﴿وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس أبى واستكبر وكان من﴾ [البَقَرَة: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) memu devadutalato: "Mirandaru adam mundu sastangam (sajda) ceyandi." Ani adesincinapudu, oka iblis tappa migata varanta sastangam (sajda) cesaru; atadu nirakarincadu mariyu durahankaraniki gurayyadu mariyu satyatiraskarulaloni vadayyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) mēmu dēvadūtalatō: "Mīrandarū ādam mundu sāṣṭāṅgaṁ (sajdā) cēyaṇḍi." Ani ādēśin̄cinapuḍu, oka iblīs tappa migatā vārantā sāṣṭāṅgaṁ (sajdā) cēśāru; ataḍu nirākarin̄cāḍu mariyu durahaṅkārāniki gurayyāḍu mariyu satyatiraskārulalōni vāḍayyāḍu
Muhammad Aziz Ur Rehman
“మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి” అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek