×

ఆయన (అల్లాహ్): "ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు." అని అన్నాడు. 2:33 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:33) ayat 33 in Telugu

2:33 Surah Al-Baqarah ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 33 - البَقَرَة - Page - Juz 1

﴿قَالَ يَٰٓـَٔادَمُ أَنۢبِئۡهُم بِأَسۡمَآئِهِمۡۖ فَلَمَّآ أَنۢبَأَهُم بِأَسۡمَآئِهِمۡ قَالَ أَلَمۡ أَقُل لَّكُمۡ إِنِّيٓ أَعۡلَمُ غَيۡبَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَأَعۡلَمُ مَا تُبۡدُونَ وَمَا كُنتُمۡ تَكۡتُمُونَ ﴾
[البَقَرَة: 33]

ఆయన (అల్లాహ్): "ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు." అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: "నిశ్చయంగా, నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: قال ياآدم أنبئهم بأسمائهم فلما أنبأهم بأسمائهم قال ألم أقل لكم إني, باللغة التيلجو

﴿قال ياآدم أنبئهم بأسمائهم فلما أنبأهم بأسمائهم قال ألم أقل لكم إني﴾ [البَقَرَة: 33]

Abdul Raheem Mohammad Moulana
ayana (allah): "O adam! Viti (i vastuvula) perlanu viriki telupu." Ani annadu. Epudaite atanu (adam) a vastuvula perlanu variki telipado; ayana annadu: "Niscayanga, nenu matrame bhumyakasala agocara visayalanu erugudunani mito ceppaleda? Mariyu miru edi bahirgatam cestaro mariyu edi dastaro kuda naku baga telusu
Abdul Raheem Mohammad Moulana
āyana (allāh): "Ō ādam! Vīṭi (ī vastuvula) pērlanu vīriki telupu." Ani annāḍu. Epuḍaitē atanu (ādam) ā vastuvula pērlanu vāriki telipāḍō; āyana annāḍu: "Niścayaṅgā, nēnu mātramē bhūmyākāśāla agōcara viṣayālanu erugudunani mītō ceppalēdā? Mariyu mīru ēdi bahirgataṁ cēstārō mariyu ēdi dāstārō kūḍā nāku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు అల్లాహ్‌, “ఓ ఆదం! వీటి పేర్లేమిటో నువ్వు తెలుపు” అన్నాడు. ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లాహ్‌ ఇలా ప్రకటించాడు: “భూమ్యాకాశాలలో గోప్యంగా వున్నవన్నీ నాకు తెలుసనీ, మీరు బహిర్గతం చేసేవీ, దాచి పెట్టేవీ అన్నీ నాకు తెలుసని (ముందే) నేను మీకు చెప్పలేదా?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek