×

ఏమీ? మీరు ఇతరులనైతే నీతిపరులవమని ఆజ్ఞాపిస్తున్నారు, కాని, స్వయంగా మీరే దానిని అవలంబించడం మరచి పోతున్నారెందుకు? 2:44 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:44) ayat 44 in Telugu

2:44 Surah Al-Baqarah ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 44 - البَقَرَة - Page - Juz 1

﴿۞ أَتَأۡمُرُونَ ٱلنَّاسَ بِٱلۡبِرِّ وَتَنسَوۡنَ أَنفُسَكُمۡ وَأَنتُمۡ تَتۡلُونَ ٱلۡكِتَٰبَۚ أَفَلَا تَعۡقِلُونَ ﴾
[البَقَرَة: 44]

ఏమీ? మీరు ఇతరులనైతే నీతిపరులవమని ఆజ్ఞాపిస్తున్నారు, కాని, స్వయంగా మీరే దానిని అవలంబించడం మరచి పోతున్నారెందుకు? మరియు మీరయితే గ్రంథాన్ని చదువుతున్నారు కదా! అయితే మీరెందుకు మీ బుద్ధిని ఉపయోగించరు

❮ Previous Next ❯

ترجمة: أتأمرون الناس بالبر وتنسون أنفسكم وأنتم تتلون الكتاب أفلا تعقلون, باللغة التيلجو

﴿أتأمرون الناس بالبر وتنسون أنفسكم وأنتم تتلون الكتاب أفلا تعقلون﴾ [البَقَرَة: 44]

Abdul Raheem Mohammad Moulana
emi? Miru itarulanaite nitiparulavamani ajnapistunnaru, kani, svayanga mire danini avalambincadam maraci potunnarenduku? Mariyu mirayite granthanni caduvutunnaru kada! Ayite mirenduku mi bud'dhini upayogincaru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Mīru itarulanaitē nītiparulavamani ājñāpistunnāru, kāni, svayaṅgā mīrē dānini avalambin̄caḍaṁ maraci pōtunnārenduku? Mariyu mīrayitē granthānni caduvutunnāru kadā! Ayitē mīrenduku mī bud'dhini upayōgin̄caru
Muhammad Aziz Ur Rehman
ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కాని మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek