×

మరియు సహనం మరియు నమాజ్ ద్వారా (అల్లాహ్) సహాయాన్ని అర్ధించండి. నిశ్చయంగా, అది (అల్లాహ్ కు) 2:45 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:45) ayat 45 in Telugu

2:45 Surah Al-Baqarah ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 45 - البَقَرَة - Page - Juz 1

﴿وَٱسۡتَعِينُواْ بِٱلصَّبۡرِ وَٱلصَّلَوٰةِۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى ٱلۡخَٰشِعِينَ ﴾
[البَقَرَة: 45]

మరియు సహనం మరియు నమాజ్ ద్వారా (అల్లాహ్) సహాయాన్ని అర్ధించండి. నిశ్చయంగా, అది (అల్లాహ్ కు) వినమ్రులైన వారికి తప్ప, ఇతరులకు ఎంతో కష్టతరమైనది

❮ Previous Next ❯

ترجمة: واستعينوا بالصبر والصلاة وإنها لكبيرة إلا على الخاشعين, باللغة التيلجو

﴿واستعينوا بالصبر والصلاة وإنها لكبيرة إلا على الخاشعين﴾ [البَقَرَة: 45]

Abdul Raheem Mohammad Moulana
mariyu sahanam mariyu namaj dvara (allah) sahayanni ardhincandi. Niscayanga, adi (allah ku) vinamrulaina variki tappa, itarulaku ento kastataramainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu sahanaṁ mariyu namāj dvārā (allāh) sahāyānni ardhin̄caṇḍi. Niścayaṅgā, adi (allāh ku) vinamrulaina vāriki tappa, itarulaku entō kaṣṭataramainadi
Muhammad Aziz Ur Rehman
మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమయిన పనే. కాని (అల్లాహ్‌కు) భయపడేవారికి (ఇది సులువైనపని)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek