×

మరియు నమాజ్ ను స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు (నా సాన్నిధ్యంలో వినమ్రులై) 2:43 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:43) ayat 43 in Telugu

2:43 Surah Al-Baqarah ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 43 - البَقَرَة - Page - Juz 1

﴿وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَٱرۡكَعُواْ مَعَ ٱلرَّٰكِعِينَ ﴾
[البَقَرَة: 43]

మరియు నమాజ్ ను స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు (నా సాన్నిధ్యంలో వినమ్రులై) వంగే (రుకూఉ చేసే) వారితో పాటు మీరూ (వినమ్రులై) వంగండి (రుకూఉ చేయండి)

❮ Previous Next ❯

ترجمة: وأقيموا الصلاة وآتوا الزكاة واركعوا مع الراكعين, باللغة التيلجو

﴿وأقيموا الصلاة وآتوا الزكاة واركعوا مع الراكعين﴾ [البَقَرَة: 43]

Abdul Raheem Mohammad Moulana
Mariyu namaj nu sthapincandi mariyu vidhidanam (jakat) ivvandi mariyu (na sannidhyanlo vinamrulai) vange (ruku'u cese) varito patu miru (vinamrulai) vangandi (ruku'u ceyandi)
Abdul Raheem Mohammad Moulana
Mariyu namāj nu sthāpin̄caṇḍi mariyu vidhidānaṁ (jakāt) ivvaṇḍi mariyu (nā sānnidhyanlō vinamrulai) vaṅgē (rukū'u cēsē) vāritō pāṭu mīrū (vinamrulai) vaṅgaṇḍi (rukū'u cēyaṇḍi)
Muhammad Aziz Ur Rehman
(ఇస్రాయీలు సంతతి వారలారా!) మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, (నా సన్నిధిలో) రుకూ చేసే వారితోపాటు మీరూ రుకూ చేయండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek