×

మరియు ఆ (తీర్పు) దినమునకు భయపడండి, అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధంగానూ 2:48 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:48) ayat 48 in Telugu

2:48 Surah Al-Baqarah ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 48 - البَقَرَة - Page - Juz 1

﴿وَٱتَّقُواْ يَوۡمٗا لَّا تَجۡزِي نَفۡسٌ عَن نَّفۡسٖ شَيۡـٔٗا وَلَا يُقۡبَلُ مِنۡهَا شَفَٰعَةٞ وَلَا يُؤۡخَذُ مِنۡهَا عَدۡلٞ وَلَا هُمۡ يُنصَرُونَ ﴾
[البَقَرَة: 48]

మరియు ఆ (తీర్పు) దినమునకు భయపడండి, అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధంగానూ ఉపయోగపడలేడు; మరియు అతని నుండి ఎట్టి సిఫారసూ అంగీకరించబడదు మరియు ఎలాంటి పరిహారం కూడా తీసుకోబడదు మరియు వారికెలాంటి సహాయం కూడా చేయబడదు

❮ Previous Next ❯

ترجمة: واتقوا يوما لا تجزي نفس عن نفس شيئا ولا يقبل منها شفاعة, باللغة التيلجو

﴿واتقوا يوما لا تجزي نفس عن نفس شيئا ولا يقبل منها شفاعة﴾ [البَقَرَة: 48]

Abdul Raheem Mohammad Moulana
mariyu a (tirpu) dinamunaku bhayapadandi, appudu oka vyakti maroka vyaktiki e vidhanganu upayogapadaledu; mariyu atani nundi etti sipharasu angikarincabadadu mariyu elanti pariharam kuda tisukobadadu mariyu varikelanti sahayam kuda ceyabadadu
Abdul Raheem Mohammad Moulana
mariyu ā (tīrpu) dinamunaku bhayapaḍaṇḍi, appuḍu oka vyakti maroka vyaktiki ē vidhaṅgānū upayōgapaḍalēḍu; mariyu atani nuṇḍi eṭṭi siphārasū aṅgīkarin̄cabaḍadu mariyu elāṇṭi parihāraṁ kūḍā tīsukōbaḍadu mariyu vārikelāṇṭi sahāyaṁ kūḍā cēyabaḍadu
Muhammad Aziz Ur Rehman
ఎవరూ ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసూ స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సాయం అందజేయబడని ఆ దినానికి భయపడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek