×

ఓ ఇస్రాయీల్ సంతతివారలారా! నేను మీకు చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నేను నిశ్చయంగా, 2:47 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:47) ayat 47 in Telugu

2:47 Surah Al-Baqarah ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 47 - البَقَرَة - Page - Juz 1

﴿يَٰبَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱذۡكُرُواْ نِعۡمَتِيَ ٱلَّتِيٓ أَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَأَنِّي فَضَّلۡتُكُمۡ عَلَى ٱلۡعَٰلَمِينَ ﴾
[البَقَرَة: 47]

ఓ ఇస్రాయీల్ సంతతివారలారా! నేను మీకు చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నేను నిశ్చయంగా, మిమ్మల్ని (మీ కాలంలో) సర్వలోకాల వారి కంటే అధికంగా ఆదరించాను

❮ Previous Next ❯

ترجمة: يابني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأني فضلتكم على العالمين, باللغة التيلجو

﴿يابني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأني فضلتكم على العالمين﴾ [البَقَرَة: 47]

Abdul Raheem Mohammad Moulana
o israyil santativaralara! Nenu miku cesina mahopakaranni jnapakam cesukondi mariyu nenu niscayanga, mim'malni (mi kalanlo) sarvalokala vari kante adhikanga adarincanu
Abdul Raheem Mohammad Moulana
ō isrāyīl santativāralārā! Nēnu mīku cēsina mahōpakārānni jñāpakaṁ cēsukōṇḍi mariyu nēnu niścayaṅgā, mim'malni (mī kālanlō) sarvalōkāla vāri kaṇṭē adhikaṅgā ādarin̄cānu
Muhammad Aziz Ur Rehman
ఓ ఇస్రాయీలు (యాఖూబు) సంతతి వారలారా! నేను మీపై కురిపించిన అనుగ్రహాన్నీ, (నాటి) సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి (కాస్త) నెమరు వేసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek