Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 49 - البَقَرَة - Page - Juz 1
﴿وَإِذۡ نَجَّيۡنَٰكُم مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَسُومُونَكُمۡ سُوٓءَ ٱلۡعَذَابِ يُذَبِّحُونَ أَبۡنَآءَكُمۡ وَيَسۡتَحۡيُونَ نِسَآءَكُمۡۚ وَفِي ذَٰلِكُم بَلَآءٞ مِّن رَّبِّكُمۡ عَظِيمٞ ﴾
[البَقَرَة: 49]
﴿وإذ نجيناكم من آل فرعون يسومونكم سوء العذاب يذبحون أبناءكم ويستحيون نساءكم﴾ [البَقَرَة: 49]
Abdul Raheem Mohammad Moulana mariyu phira'aun jativari (banisatvam) nundi memu miku vimukti kaligincina sandarbhanni (jnapakam cesukondi). Varu mim'malni ghorahinsaku guricestu undevaru; mi kumarulanu vadhinci, mi strilanu sajivuluga vidici pettevaru mariyu indulo mi prabhuvu taraphu nundi miku goppa pariksa undenu |
Abdul Raheem Mohammad Moulana mariyu phira'aun jātivāri (bānisatvaṁ) nuṇḍi mēmu mīku vimukti kaligin̄cina sandarbhānni (jñāpakaṁ cēsukōṇḍi). Vāru mim'malni ghōrahinsaku guricēstū uṇḍēvāru; mī kumārulanu vadhin̄ci, mī strīlanu sajīvulugā viḍici peṭṭēvāru mariyu indulō mī prabhuvu taraphu nuṇḍi mīku goppa parīkṣa uṇḍenu |
Muhammad Aziz Ur Rehman (ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి) ఫిరౌను మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి, కూతుళ్ళను మాత్రం విడిచి పెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగటంలో మీ ప్రభువు తరఫునుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది |