Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 57 - البَقَرَة - Page - Juz 1
﴿وَظَلَّلۡنَا عَلَيۡكُمُ ٱلۡغَمَامَ وَأَنزَلۡنَا عَلَيۡكُمُ ٱلۡمَنَّ وَٱلسَّلۡوَىٰۖ كُلُواْ مِن طَيِّبَٰتِ مَا رَزَقۡنَٰكُمۡۚ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ﴾
[البَقَرَة: 57]
﴿وظللنا عليكم الغمام وأنـزلنا عليكم المن والسلوى كلوا من طيبات ما رزقناكم﴾ [البَقَرَة: 57]
Abdul Raheem Mohammad Moulana mariyu memu mipai meghala chayanu kalpincamu mariyu man mariyu salvalanu mi koraku aharanga dincamu. "Memu miku prasadincina sud'dhamayina vastuvulanu tinandi." Ani annamu. (Kani varu ma ajnalanu ullanghincaru), ayina varu maku apakaramemi ceyaledu, paiga varu tamaku tame apakaram cesukunnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu mīpai mēghāla chāyanu kalpin̄cāmu mariyu man mariyu salvālanu mī koraku āhāraṅgā din̄cāmu. "Mēmu mīku prasādin̄cina śud'dhamayina vastuvulanu tinaṇḍi." Ani annāmu. (Kāni vāru mā ājñalanu ullaṅghin̄cāru), ayinā vāru māku apakāramēmī cēyalēdu, paigā vāru tamaku tāmē apakāraṁ cēsukunnāru |
Muhammad Aziz Ur Rehman మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మీపై మన్న్, సల్వాలను (ఆహారంగా) దించాము. “మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను తినండి” (అని చెప్పాము. కాని, వారు ఆ అనుగ్రహాలు అనుభవించి కృతజ్ఞులయ్యే బదులు కృతఘ్నత చూపటం మొదలుపెట్టారు). వారు మాకెలాంటి అన్యాయం చేయలేదు, కాకపోతే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటూ పోయారు |