×

మరియు మేము మీతో : "ఈ నగరం (జేరుసలం)లో ప్రవేశించండి మరియు అక్కడున్న వస్తువులను మీ 2:58 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:58) ayat 58 in Telugu

2:58 Surah Al-Baqarah ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 58 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قُلۡنَا ٱدۡخُلُواْ هَٰذِهِ ٱلۡقَرۡيَةَ فَكُلُواْ مِنۡهَا حَيۡثُ شِئۡتُمۡ رَغَدٗا وَٱدۡخُلُواْ ٱلۡبَابَ سُجَّدٗا وَقُولُواْ حِطَّةٞ نَّغۡفِرۡ لَكُمۡ خَطَٰيَٰكُمۡۚ وَسَنَزِيدُ ٱلۡمُحۡسِنِينَ ﴾
[البَقَرَة: 58]

మరియు మేము మీతో : "ఈ నగరం (జేరుసలం)లో ప్రవేశించండి మరియు అక్కడున్న వస్తువులను మీ ఇష్టానుసారంగా కావలసినంత తినండి మరియు నగర ద్వారంలోకి వినమ్రులై తలవంచుతూ: 'మమ్మల్ని క్షమించు (హిత్తతున్),' అంటూ ప్రవేశించండి; మేము మీ పాపాలను క్షమిస్తాము. మరియు మేము సజ్జనులను అత్యధికంగా కరుణిస్తాము." అని చెప్పిన మాటలను (జ్ఞప్తికి తెచ్చుకోండి)

❮ Previous Next ❯

ترجمة: وإذ قلنا ادخلوا هذه القرية فكلوا منها حيث شئتم رغدا وادخلوا الباب, باللغة التيلجو

﴿وإذ قلنا ادخلوا هذه القرية فكلوا منها حيث شئتم رغدا وادخلوا الباب﴾ [البَقَرَة: 58]

Abdul Raheem Mohammad Moulana
Mariyu memu mito: "I nagaram (jerusalam)lo pravesincandi mariyu akkadunna vastuvulanu mi istanusaranga kavalasinanta tinandi mariyu nagara dvaranloki vinamrulai talavancutu: 'Mam'malni ksamincu (hittatun),' antu pravesincandi; memu mi papalanu ksamistamu. Mariyu memu sajjanulanu atyadhikanga karunistamu." Ani ceppina matalanu (jnaptiki teccukondi)
Abdul Raheem Mohammad Moulana
Mariyu mēmu mītō: "Ī nagaraṁ (jērusalaṁ)lō pravēśin̄caṇḍi mariyu akkaḍunna vastuvulanu mī iṣṭānusāraṅgā kāvalasinanta tinaṇḍi mariyu nagara dvāranlōki vinamrulai talavan̄cutū: 'Mam'malni kṣamin̄cu (hittatun),' aṇṭū pravēśin̄caṇḍi; mēmu mī pāpālanu kṣamistāmu. Mariyu mēmu sajjanulanu atyadhikaṅgā karuṇistāmu." Ani ceppina māṭalanu (jñaptiki teccukōṇḍi)
Muhammad Aziz Ur Rehman
(ఇంకా ఆ విషయాన్ని కూడా నెమరు వేసుకోండి). “ఈ పురములో ప్రవేశించండి. అక్కడ మీకు ఇష్టమైన చోట, కోరుకున్న విధంగా తృప్తిగా తినండి. కాని నగర ముఖద్వారం గుండా పోతున్నప్పుడు ‘సజ్దా’ చేస్తూ మరీ పోవాలి. పోతున్నప్పుడు ‘హిత్తతున్‌’అని నోటితో పలుకుతూ ముందుకు సాగాలి. అప్పుడు మేము మీ తప్పులను మన్నిస్తాము, సదాచార సంపన్నులకు మరింతగా అనుగ్రహిస్తాము” అని మేము మీతో అన్నాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek