Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 71 - البَقَرَة - Page - Juz 1
﴿قَالَ إِنَّهُۥ يَقُولُ إِنَّهَا بَقَرَةٞ لَّا ذَلُولٞ تُثِيرُ ٱلۡأَرۡضَ وَلَا تَسۡقِي ٱلۡحَرۡثَ مُسَلَّمَةٞ لَّا شِيَةَ فِيهَاۚ قَالُواْ ٱلۡـَٰٔنَ جِئۡتَ بِٱلۡحَقِّۚ فَذَبَحُوهَا وَمَا كَادُواْ يَفۡعَلُونَ ﴾
[البَقَرَة: 71]
﴿قال إنه يقول إنها بقرة لا ذلول تثير الأرض ولا تسقي الحرث﴾ [البَقَرَة: 71]
Abdul Raheem Mohammad Moulana atanu (musa) annadu: "Ayana (allah) antunnadu: 'A govu bhumini dunnataniki gani, polalaku nillu todataniki gani upayogincabadakunda, arogyanga elanti lopalu lekunda undali.' Ani!" Appudu varannaru: "Ippudu nivu satyam teccavu." Taruvata varu danini bali (jib'h) cesaru, lekapote varu ala cesevarani anipincaledu |
Abdul Raheem Mohammad Moulana atanu (mūsā) annāḍu: "Āyana (allāh) aṇṭunnāḍu: 'Ā gōvu bhūmini dunnaṭāniki gānī, polālaku nīḷḷu tōḍaṭāniki gānī upayōgin̄cabaḍakuṇḍā, ārōgyaṅgā elāṇṭi lōpālu lēkuṇḍā uṇḍāli.' Ani!" Appuḍu vārannāru: "Ippuḍu nīvu satyaṁ teccāvu." Taruvāta vāru dānini bali (jib'h) cēśāru, lēkapōtē vāru alā cēsēvārani anipin̄calēdu |
Muhammad Aziz Ur Rehman దానికి అతను, “ఆ ఆవు పనిచేసేదీ, దుక్కి దున్నేదీ, సేద్యపు పనిలో ఉపయోగపడేదీ అయి ఉండకూడదు. ఇంకా అది ఆరోగ్యవంతమైనదై, ఎటువంటి మచ్చలూ లేకుండా ఉండాలి అన్నది అల్లాహ్ ఆజ్ఞ” అని చెప్పాడు. దానికి వారు “నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పావు. (మాకిప్పుడు అర్థం అయింది)” అన్నారు. అసలు వారు ఆదేశపాలనకు ఏమాత్రం సుముఖంగా లేరు. ఎట్టకేలకు (మాట విని) ఆవును జిబహ్ చేశారు |