×

వారు ఇలా అన్నారు: "అసలు ఏ విధమైన ఆవు కావాలో నీవు నీ ప్రభువును అడిగి 2:70 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:70) ayat 70 in Telugu

2:70 Surah Al-Baqarah ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 70 - البَقَرَة - Page - Juz 1

﴿قَالُواْ ٱدۡعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ إِنَّ ٱلۡبَقَرَ تَشَٰبَهَ عَلَيۡنَا وَإِنَّآ إِن شَآءَ ٱللَّهُ لَمُهۡتَدُونَ ﴾
[البَقَرَة: 70]

వారు ఇలా అన్నారు: "అసలు ఏ విధమైన ఆవు కావాలో నీవు నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు; దానిని నిర్ణయించడంలో మాకు సందేహం కలిగింది మరియు నిశ్చయంగా, అల్లాహ్ కోరితే మేము తప్పక అలాంటి ఆవును కనుగొంటాము (మార్గదర్శకత్వం పొందుతాము)

❮ Previous Next ❯

ترجمة: قالوا ادع لنا ربك يبين لنا ما هي إن البقر تشابه علينا, باللغة التيلجو

﴿قالوا ادع لنا ربك يبين لنا ما هي إن البقر تشابه علينا﴾ [البَقَرَة: 70]

Abdul Raheem Mohammad Moulana
varu ila annaru: "Asalu e vidhamaina avu kavalo nivu ni prabhuvunu adigi maku spastanga telupu; danini nirnayincadanlo maku sandeham kaligindi mariyu niscayanga, allah korite memu tappaka alanti avunu kanugontamu (margadarsakatvam pondutamu)
Abdul Raheem Mohammad Moulana
vāru ilā annāru: "Asalu ē vidhamaina āvu kāvālō nīvu nī prabhuvunu aḍigi māku spaṣṭaṅgā telupu; dānini nirṇayin̄caḍanlō māku sandēhaṁ kaligindi mariyu niścayaṅgā, allāh kōritē mēmu tappaka alāṇṭi āvunu kanugoṇṭāmu (mārgadarśakatvaṁ pondutāmu)
Muhammad Aziz Ur Rehman
అప్పుడు వారు, “అది ఎలాంటిదై ఉండాలో మాకు (ఇంకా బాగా) వివరించమని నీ ప్రభువును ప్రార్థించు. మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు. అల్లాహ్‌ గనక తలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాము” అని అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek