Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 78 - البَقَرَة - Page - Juz 1
﴿وَمِنۡهُمۡ أُمِّيُّونَ لَا يَعۡلَمُونَ ٱلۡكِتَٰبَ إِلَّآ أَمَانِيَّ وَإِنۡ هُمۡ إِلَّا يَظُنُّونَ ﴾
[البَقَرَة: 78]
﴿ومنهم أميون لا يعلمون الكتاب إلا أماني وإن هم إلا يظنون﴾ [البَقَرَة: 78]
Abdul Raheem Mohammad Moulana Mariyu varilo (yudulalo) kondaru niraksarasyulunnaru, variki grantha jnanam ledu, varu kevalam mudhavisvasalanu (nam'mutu), uhalapai matrame adharapadi unnaru |
Abdul Raheem Mohammad Moulana Mariyu vārilō (yūdulalō) kondaru nirakṣarāsyulunnāru, vāriki grantha jñānaṁ lēdu, vāru kēvalaṁ mūḍhaviśvāsālanu (nam'mutū), ūhalapai mātramē ādhārapaḍi unnāru |
Muhammad Aziz Ur Rehman వారిలో చదువురాని వారు కొందరున్నారు – వారికి గ్రంథ జ్ఞానం లేదు. వారు కేవలం ఆశల్ని నమ్ముకొని ఉన్నారు. లేనిపోని అంచనాలు వేసి, ఊహల్లో విహరిస్తూ ఉంటారు |