×

కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి - దాని వల్ల తుచ్ఛమూల్యం పొందే 2:79 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:79) ayat 79 in Telugu

2:79 Surah Al-Baqarah ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 79 - البَقَرَة - Page - Juz 1

﴿فَوَيۡلٞ لِّلَّذِينَ يَكۡتُبُونَ ٱلۡكِتَٰبَ بِأَيۡدِيهِمۡ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنۡ عِندِ ٱللَّهِ لِيَشۡتَرُواْ بِهِۦ ثَمَنٗا قَلِيلٗاۖ فَوَيۡلٞ لَّهُم مِّمَّا كَتَبَتۡ أَيۡدِيهِمۡ وَوَيۡلٞ لَّهُم مِّمَّا يَكۡسِبُونَ ﴾
[البَقَرَة: 79]

కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి - దాని వల్ల తుచ్ఛమూల్యం పొందే నిమిత్తం - "ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని (ప్రజలకు) చెబుతారో, వారికి వినాశముంది. వారి చేతులు వ్రాసినందుకు వారికి వినాశముంది మరియు వారు సంపాదించిన దానికి కూడా వారికి వినాశముంది

❮ Previous Next ❯

ترجمة: فويل للذين يكتبون الكتاب بأيديهم ثم يقولون هذا من عند الله ليشتروا, باللغة التيلجو

﴿فويل للذين يكتبون الكتاب بأيديهم ثم يقولون هذا من عند الله ليشتروا﴾ [البَقَرَة: 79]

Abdul Raheem Mohammad Moulana
kavuna evaraite tama cetulara oka pustakanni vrasi - dani valla tucchamulyam ponde nimittam - "idi allah taraphu nundi vaccindi." Ani (prajalaku) cebutaro, variki vinasamundi. Vari cetulu vrasinanduku variki vinasamundi mariyu varu sampadincina daniki kuda variki vinasamundi
Abdul Raheem Mohammad Moulana
kāvuna evaraitē tama cētulārā oka pustakānni vrāsi - dāni valla tucchamūlyaṁ pondē nimittaṁ - "idi allāh taraphu nuṇḍi vaccindi." Ani (prajalaku) cebutārō, vāriki vināśamundi. Vāri cētulu vrāsinanduku vāriki vināśamundi mariyu vāru sampādin̄cina dāniki kūḍā vāriki vināśamundi
Muhammad Aziz Ur Rehman
తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి, ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొందజూసే వారికి ‘వినాశం’ కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణ భూతం అవుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek