Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 97 - البَقَرَة - Page - Juz 1
﴿قُلۡ مَن كَانَ عَدُوّٗا لِّـجِبۡرِيلَ فَإِنَّهُۥ نَزَّلَهُۥ عَلَىٰ قَلۡبِكَ بِإِذۡنِ ٱللَّهِ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُؤۡمِنِينَ ﴾
[البَقَرَة: 97]
﴿قل من كان عدوا لجبريل فإنه نـزله على قلبك بإذن الله مصدقا﴾ [البَقَرَة: 97]
Abdul Raheem Mohammad Moulana (O pravakta!) Varito ila anu: "Jibril patla virodhamunna prativadu i yatharthanni grahincali. Allah ajnatone atanu i khur'an nu ni hrdayampai avatarimpajesadu. Purvam vaccina anni divyagranthalanu idi dhrvikaristunnadi mariyu visvasince variki idi sanmaram cuputunnadi mariyu subhavartanu istunnadi |
Abdul Raheem Mohammad Moulana (Ō pravaktā!) Vāritō ilā anu: "Jibrīl paṭla virōdhamunna prativāḍū ī yathārthānni grahin̄cāli. Allāh ājñatōnē atanu ī khur'ān nu nī hr̥dayampai avatarimpajēśāḍu. Pūrvaṁ vaccina anni divyagranthālanu idi dhr̥vīkaristunnadi mariyu viśvasin̄cē vāriki idi sanmāraṁ cūputunnadi mariyu śubhavārtanu istunnadi |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “జిబ్రీల్‌కు శత్రువు అయిన ప్రతివాడూ (అల్లాహ్‌తో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నాడన్న) యదార్థాన్ని గ్రహించాలి. ఎందుకంటే అల్లాహ్ సూచనపైనే ఆయన నీ హృదయంపై ఈ సందేశాన్ని అవతరింపజేశాడు. ఇది (ఈ ఖుర్‌ఆన్) తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. విశ్వసించేవారికి మార్గదర్శకత్వం వహిస్తూ, వారికి శుభవార్త ఇస్తుంది |