Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 96 - البَقَرَة - Page - Juz 1
﴿وَلَتَجِدَنَّهُمۡ أَحۡرَصَ ٱلنَّاسِ عَلَىٰ حَيَوٰةٖ وَمِنَ ٱلَّذِينَ أَشۡرَكُواْۚ يَوَدُّ أَحَدُهُمۡ لَوۡ يُعَمَّرُ أَلۡفَ سَنَةٖ وَمَا هُوَ بِمُزَحۡزِحِهِۦ مِنَ ٱلۡعَذَابِ أَن يُعَمَّرَۗ وَٱللَّهُ بَصِيرُۢ بِمَا يَعۡمَلُونَ ﴾
[البَقَرَة: 96]
﴿ولتجدنهم أحرص الناس على حياة ومن الذين أشركوا يود أحدهم لو يعمر﴾ [البَقَرَة: 96]
Abdul Raheem Mohammad Moulana mariyu niscayanga, jivitam patla sarvajanula kante ekkuva vyamoham vari (yudula)lone undane visayam nivu grahistavu. I visayanlo varu musrikulanu kuda minci poyaru. Varilo prati okkadu veyi sanvatsaralu bratakalani korutuntadu. Kani dirghayurdhayam varini siksa nundi tappincaledu. Mariyu varu cesedanta allah custunnadu |
Abdul Raheem Mohammad Moulana mariyu niścayaṅgā, jīvitaṁ paṭla sarvajanula kaṇṭē ekkuva vyāmōhaṁ vāri (yūdula)lōnē undanē viṣayaṁ nīvu grahistāvu. Ī viṣayanlō vāru muṣrikulanu kūḍā min̄ci pōyāru. Vārilō prati okkaḍū vēyi sanvatsarālu bratakālani kōrutuṇṭāḍu. Kānī dīrghāyurdhāyaṁ vārini śikṣa nuṇḍi tappin̄calēdu. Mariyu vāru cēsēdantā allāh cūstunnāḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) జీవితం పట్ల అందరికన్నా ఎక్కువ వ్యామోహం వీరికే ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. (జీవితం పట్ల వ్యామోహంలో) వీరు ముష్రిక్కులను కూడా మించిపోయారు. వీరిలోని ప్రతి ఒక్కడూ వెయ్యి సంవత్సరాల వయస్సును కోరుకుంటాడు. అయితే ఈ దీర్ఘాయుషు కూడా వారిని శిక్ష బారి నుంచి ఏ మాత్రం తప్పించలేదు. అల్లాహ్ వారి కార్యకలాపాలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు |