×

అల్లాహ్ కు ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు 2:98 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:98) ayat 98 in Telugu

2:98 Surah Al-Baqarah ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 98 - البَقَرَة - Page - Juz 1

﴿مَن كَانَ عَدُوّٗا لِّلَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَرُسُلِهِۦ وَجِبۡرِيلَ وَمِيكَىٰلَ فَإِنَّ ٱللَّهَ عَدُوّٞ لِّلۡكَٰفِرِينَ ﴾
[البَقَرَة: 98]

అల్లాహ్ కు ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్యతిరస్కారులకు అల్లాహ్ శత్రువు

❮ Previous Next ❯

ترجمة: من كان عدوا لله وملائكته ورسله وجبريل وميكال فإن الله عدو للكافرين, باللغة التيلجو

﴿من كان عدوا لله وملائكته ورسله وجبريل وميكال فإن الله عدو للكافرين﴾ [البَقَرَة: 98]

Abdul Raheem Mohammad Moulana
allah ku ayana dutalaku, ayana pravaktalaku, jibril ku mariyu mikayil ku evaru satruvulo, niscayanga alanti satyatiraskarulaku allah satruvu
Abdul Raheem Mohammad Moulana
allāh ku āyana dūtalaku, āyana pravaktalaku, jibrīl ku mariyu mīkāyīl ku evaru śatruvulō, niścayaṅgā alāṇṭi satyatiraskārulaku allāh śatruvu
Muhammad Aziz Ur Rehman
ఎవరు అల్లాహ్‌కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్‌ మరియు మీకాయీల్‌కు శత్రువులుగా ఉంటారో, అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్‌ శత్రువుగా ఉంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek