×

అతను ఒక మంటను చూసినపుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు: "ఆగండి! నిశ్చయంగా, నాకొక 20:10 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:10) ayat 10 in Telugu

20:10 Surah Ta-Ha ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 10 - طه - Page - Juz 16

﴿إِذۡ رَءَا نَارٗا فَقَالَ لِأَهۡلِهِ ٱمۡكُثُوٓاْ إِنِّيٓ ءَانَسۡتُ نَارٗا لَّعَلِّيٓ ءَاتِيكُم مِّنۡهَا بِقَبَسٍ أَوۡ أَجِدُ عَلَى ٱلنَّارِ هُدٗى ﴾
[طه: 10]

అతను ఒక మంటను చూసినపుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు: "ఆగండి! నిశ్చయంగా, నాకొక మంట కనబడుతోంది; బహుశా నేను దాని నుండి మీ కొరకు ఒక కొరివిని తీసుకొని వస్తాను లేదా ఆ మంట దగ్గర, నాకేదైనా మార్గదర్శకత్వం లభించవచ్చు

❮ Previous Next ❯

ترجمة: إذ رأى نارا فقال لأهله امكثوا إني آنست نارا لعلي آتيكم منها, باللغة التيلجو

﴿إذ رأى نارا فقال لأهله امكثوا إني آنست نارا لعلي آتيكم منها﴾ [طه: 10]

Abdul Raheem Mohammad Moulana
atanu oka mantanu cusinapudu tana inti varito ila annadu: "Agandi! Niscayanga, nakoka manta kanabadutondi; bahusa nenu dani nundi mi koraku oka korivini tisukoni vastanu leda a manta daggara, nakedaina margadarsakatvam labhincavaccu
Abdul Raheem Mohammad Moulana
atanu oka maṇṭanu cūsinapuḍu tana iṇṭi vāritō ilā annāḍu: "Āgaṇḍi! Niścayaṅgā, nākoka maṇṭa kanabaḍutōndi; bahuśā nēnu dāni nuṇḍi mī koraku oka korivini tīsukoni vastānu lēdā ā maṇṭa daggara, nākēdainā mārgadarśakatvaṁ labhin̄cavaccu
Muhammad Aziz Ur Rehman
అతను నిప్పును చూసినప్పుడు తన ఇంటివారితో, “కాస్సేపు ఆగండి. నాకు నిప్పు కనిపించింది. వీలైతే కొంత నిప్పును అందులో నుంచి మీకోసం తెస్తాను లేదా (కనీసం) ఆ మంట ఉన్న చోటునుంచి దారినయినా కనుగొంటాను” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek