×

మరియు సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు (శాశ్వితుడు) అయిన ఆయన (అల్లాహ్) ముందు అందరి ముఖాలు నమ్రతతో 20:111 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:111) ayat 111 in Telugu

20:111 Surah Ta-Ha ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 111 - طه - Page - Juz 16

﴿۞ وَعَنَتِ ٱلۡوُجُوهُ لِلۡحَيِّ ٱلۡقَيُّومِۖ وَقَدۡ خَابَ مَنۡ حَمَلَ ظُلۡمٗا ﴾
[طه: 111]

మరియు సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు (శాశ్వితుడు) అయిన ఆయన (అల్లాహ్) ముందు అందరి ముఖాలు నమ్రతతో వంగి ఉంటాయి. మరియు దుర్మార్గాన్ని అవలంబించినవాడు, నిశ్చయంగా, విఫలుడవుతాడు

❮ Previous Next ❯

ترجمة: وعنت الوجوه للحي القيوم وقد خاب من حمل ظلما, باللغة التيلجو

﴿وعنت الوجوه للحي القيوم وقد خاب من حمل ظلما﴾ [طه: 111]

Abdul Raheem Mohammad Moulana
mariyu sajivudu, visvavyavasthaku adharabhutudu (sasvitudu) ayina ayana (allah) mundu andari mukhalu namratato vangi untayi. Mariyu durmarganni avalambincinavadu, niscayanga, viphaludavutadu
Abdul Raheem Mohammad Moulana
mariyu sajīvuḍu, viśvavyavasthaku ādhārabhūtuḍu (śāśvituḍu) ayina āyana (allāh) mundu andari mukhālu namratatō vaṅgi uṇṭāyi. Mariyu durmārgānni avalambin̄cinavāḍu, niścayaṅgā, viphaluḍavutāḍu
Muhammad Aziz Ur Rehman
(ఆనాడు) అందరి ముఖాలు సజీవుడు, నిత్యుడు అయిన అల్లాహ్‌ ఎదుట పూర్తిగా క్రిందికి వాలి ఉంటాయి. నిశ్చయంగా దుర్మార్గం (బరువు) మోసేవాడు నాశనమవుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek