×

మరియు సత్కార్యాలు చేస్తూ, విశ్వాసి అయి ఉన్న వానికి ఎలాంటి అన్యాయం గానీ, నష్టం గానీ 20:112 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:112) ayat 112 in Telugu

20:112 Surah Ta-Ha ayat 112 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 112 - طه - Page - Juz 16

﴿وَمَن يَعۡمَلۡ مِنَ ٱلصَّٰلِحَٰتِ وَهُوَ مُؤۡمِنٞ فَلَا يَخَافُ ظُلۡمٗا وَلَا هَضۡمٗا ﴾
[طه: 112]

మరియు సత్కార్యాలు చేస్తూ, విశ్వాసి అయి ఉన్న వానికి ఎలాంటి అన్యాయం గానీ, నష్టం గానీ జరుగునేమోనని భయపడే అవసరం ఉండదు

❮ Previous Next ❯

ترجمة: ومن يعمل من الصالحات وهو مؤمن فلا يخاف ظلما ولا هضما, باللغة التيلجو

﴿ومن يعمل من الصالحات وهو مؤمن فلا يخاف ظلما ولا هضما﴾ [طه: 112]

Abdul Raheem Mohammad Moulana
mariyu satkaryalu cestu, visvasi ayi unna vaniki elanti an'yayam gani, nastam gani jarugunemonani bhayapade avasaram undadu
Abdul Raheem Mohammad Moulana
mariyu satkāryālu cēstū, viśvāsi ayi unna vāniki elāṇṭi an'yāyaṁ gānī, naṣṭaṁ gānī jarugunēmōnani bhayapaḍē avasaraṁ uṇḍadu
Muhammad Aziz Ur Rehman
ఇక సత్కార్యాలు చేసినవాడు; అతను విశ్వాసి కూడా అయివుంటే – అతనికి అన్యాయం జరుగుతుందన్న జంకుగానీ, తన హక్కు కాజేయబడుతుందన్న భీతిగానీ ఉండదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek