×

అల్లాహ్ అత్యున్నతుడు, సార్వభౌముడు, పరమ సత్యుడు (ఓ ముహమ్మద్!) నీకు ఖుర్ఆన్ సందేశం (వహీ) పూర్తిగా 20:114 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:114) ayat 114 in Telugu

20:114 Surah Ta-Ha ayat 114 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 114 - طه - Page - Juz 16

﴿فَتَعَٰلَى ٱللَّهُ ٱلۡمَلِكُ ٱلۡحَقُّۗ وَلَا تَعۡجَلۡ بِٱلۡقُرۡءَانِ مِن قَبۡلِ أَن يُقۡضَىٰٓ إِلَيۡكَ وَحۡيُهُۥۖ وَقُل رَّبِّ زِدۡنِي عِلۡمٗا ﴾
[طه: 114]

అల్లాహ్ అత్యున్నతుడు, సార్వభౌముడు, పరమ సత్యుడు (ఓ ముహమ్మద్!) నీకు ఖుర్ఆన్ సందేశం (వహీ) పూర్తిగా అవతరింప జేయబడే వరకు దానిని గురించి తొందరపడకు. మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నా జ్ఞానాన్ని వృద్ధి పరచు

❮ Previous Next ❯

ترجمة: فتعالى الله الملك الحق ولا تعجل بالقرآن من قبل أن يقضى إليك, باللغة التيلجو

﴿فتعالى الله الملك الحق ولا تعجل بالقرآن من قبل أن يقضى إليك﴾ [طه: 114]

Abdul Raheem Mohammad Moulana
allah atyunnatudu, sarvabhaumudu, parama satyudu (o muham'mad!) Niku khur'an sandesam (vahi) purtiga avatarimpa jeyabade varaku danini gurinci tondarapadaku. Mariyu ila prarthincu: "O na prabhu! Na jnananni vrd'dhi paracu
Abdul Raheem Mohammad Moulana
allāh atyunnatuḍu, sārvabhaumuḍu, parama satyuḍu (ō muham'mad!) Nīku khur'ān sandēśaṁ (vahī) pūrtigā avatarimpa jēyabaḍē varaku dānini gurin̄ci tondarapaḍaku. Mariyu ilā prārthin̄cu: "Ō nā prabhū! Nā jñānānni vr̥d'dhi paracu
Muhammad Aziz Ur Rehman
కనుక నిజ సామ్రాట్టు అయిన అల్లాహ్‌యే సర్వోన్నతుడు. నీ వద్దకు పంపబడే ‘వహీ'(దైవవాణి) పూర్తి కానంత వరకూ నువ్వు ఖుర్‌ఆన్‌ పఠించటంలో తొందరపడకు. అయితే “ప్రభూ! నా జ్ఞానాన్ని పెంచు” అని మాత్రం వేడుకో
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek