×

మరియు ఈ విధంగా మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో క్రమక్రమంగా అవతరింపజేశాము. మరియు 20:113 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:113) ayat 113 in Telugu

20:113 Surah Ta-Ha ayat 113 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 113 - طه - Page - Juz 16

﴿وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ قُرۡءَانًا عَرَبِيّٗا وَصَرَّفۡنَا فِيهِ مِنَ ٱلۡوَعِيدِ لَعَلَّهُمۡ يَتَّقُونَ أَوۡ يُحۡدِثُ لَهُمۡ ذِكۡرٗا ﴾
[طه: 113]

మరియు ఈ విధంగా మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో క్రమక్రమంగా అవతరింపజేశాము. మరియు ఇందులో పలురకాల హెచ్చరికలు చేశాము. బహుశా వారు దైవభీతి కలిగి ఉంటారేమోనని; లేదా! వారు ఉపదేశం గ్రహిస్తారేమోనని

❮ Previous Next ❯

ترجمة: وكذلك أنـزلناه قرآنا عربيا وصرفنا فيه من الوعيد لعلهم يتقون أو يحدث, باللغة التيلجو

﴿وكذلك أنـزلناه قرآنا عربيا وصرفنا فيه من الوعيد لعلهم يتقون أو يحدث﴾ [طه: 113]

Abdul Raheem Mohammad Moulana
mariyu i vidhanga memu i khur'an nu arabbi bhasalo kramakramanga avatarimpajesamu. Mariyu indulo palurakala heccarikalu cesamu. Bahusa varu daivabhiti kaligi untaremonani; leda! Varu upadesam grahistaremonani
Abdul Raheem Mohammad Moulana
mariyu ī vidhaṅgā mēmu ī khur'ān nu arabbī bhāṣalō kramakramaṅgā avatarimpajēśāmu. Mariyu indulō palurakāla heccarikalu cēśāmu. Bahuśā vāru daivabhīti kaligi uṇṭārēmōnani; lēdā! Vāru upadēśaṁ grahistārēmōnani
Muhammad Aziz Ur Rehman
ఇదే విధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్‌ఆన్‌గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకుపలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek