×

మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఆదమ్ తో ఒక వాగ్దానం చేయించి ఉన్నాము, కాని 20:115 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:115) ayat 115 in Telugu

20:115 Surah Ta-Ha ayat 115 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 115 - طه - Page - Juz 16

﴿وَلَقَدۡ عَهِدۡنَآ إِلَىٰٓ ءَادَمَ مِن قَبۡلُ فَنَسِيَ وَلَمۡ نَجِدۡ لَهُۥ عَزۡمٗا ﴾
[طه: 115]

మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఆదమ్ తో ఒక వాగ్దానం చేయించి ఉన్నాము, కాని అతడు దానిని మరచి పోయాడు మరియు మేము అతనిలో స్థిరత్వాన్ని చూడలేదు

❮ Previous Next ❯

ترجمة: ولقد عهدنا إلى آدم من قبل فنسي ولم نجد له عزما, باللغة التيلجو

﴿ولقد عهدنا إلى آدم من قبل فنسي ولم نجد له عزما﴾ [طه: 115]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, memu intaku purvam adam to oka vagdanam ceyinci unnamu, kani atadu danini maraci poyadu mariyu memu atanilo sthiratvanni cudaledu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, mēmu intaku pūrvaṁ ādam tō oka vāgdānaṁ cēyin̄ci unnāmu, kāni ataḍu dānini maraci pōyāḍu mariyu mēmu atanilō sthiratvānni cūḍalēdu
Muhammad Aziz Ur Rehman
మేము ఆదమ్‌కు ముందే గట్టిగా తాకీదు చేశాము. కాని అతను మరచిపోయాడు. మాకు అతనిలో సంకల్పబలం కనిపించ లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek