×

అప్పుడు అన్నాము: "ఓ ఆదమ్! నిశ్చయంగా, ఇతడు నీకు మరియు నీ భార్యకు శత్రువు, కాబట్టి 20:117 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:117) ayat 117 in Telugu

20:117 Surah Ta-Ha ayat 117 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 117 - طه - Page - Juz 16

﴿فَقُلۡنَا يَٰٓـَٔادَمُ إِنَّ هَٰذَا عَدُوّٞ لَّكَ وَلِزَوۡجِكَ فَلَا يُخۡرِجَنَّكُمَا مِنَ ٱلۡجَنَّةِ فَتَشۡقَىٰٓ ﴾
[طه: 117]

అప్పుడు అన్నాము: "ఓ ఆదమ్! నిశ్చయంగా, ఇతడు నీకు మరియు నీ భార్యకు శత్రువు, కాబట్టి ఇతడిని, మీ ఇద్దరిని స్వర్గం నుండి వెడల గొట్టనివ్వకండి అలా అయితే మీరు దురవస్థకు గురి కాగలరు

❮ Previous Next ❯

ترجمة: فقلنا ياآدم إن هذا عدو لك ولزوجك فلا يخرجنكما من الجنة فتشقى, باللغة التيلجو

﴿فقلنا ياآدم إن هذا عدو لك ولزوجك فلا يخرجنكما من الجنة فتشقى﴾ [طه: 117]

Abdul Raheem Mohammad Moulana
appudu annamu: "O adam! Niscayanga, itadu niku mariyu ni bharyaku satruvu, kabatti itadini, mi iddarini svargam nundi vedala gottanivvakandi ala ayite miru duravasthaku guri kagalaru
Abdul Raheem Mohammad Moulana
appuḍu annāmu: "Ō ādam! Niścayaṅgā, itaḍu nīku mariyu nī bhāryaku śatruvu, kābaṭṭi itaḍini, mī iddarini svargaṁ nuṇḍi veḍala goṭṭanivvakaṇḍi alā ayitē mīru duravasthaku guri kāgalaru
Muhammad Aziz Ur Rehman
అప్పుడు మేము ఇలా అన్నాము: “ఓ ఆదమ్‌! వీడు నీకూ, నీ భార్యకూ బద్ధ విరోధి. (జాగ్రత్త!) వాడు మీరిద్దరినీ స్వర్గం నుంచి వెళ్లగొట్టే స్థితి రాకూడదు సుమా! ఒకవేళ అదేగనక జరిగితే నువ్వు కష్టాల్లో పడాల్సివస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek