×

మరియు మేము దేవదూతలతో: "ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆజ్ఞాపించినపుడు ఒక్క ఇబ్లీస్ 20:116 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:116) ayat 116 in Telugu

20:116 Surah Ta-Ha ayat 116 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 116 - طه - Page - Juz 16

﴿وَإِذۡ قُلۡنَا لِلۡمَلَٰٓئِكَةِ ٱسۡجُدُواْ لِأٓدَمَ فَسَجَدُوٓاْ إِلَّآ إِبۡلِيسَ أَبَىٰ ﴾
[طه: 116]

మరియు మేము దేవదూతలతో: "ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆజ్ఞాపించినపుడు ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు. అతడు నిరాకరించాడు

❮ Previous Next ❯

ترجمة: وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس أبى, باللغة التيلجو

﴿وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس أبى﴾ [طه: 116]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu devadutalato: "Adam ku sastangam (sajda) ceyandi." Ani ajnapincinapudu okka iblis tappa andaru sastangam (sajda) cesaru. Atadu nirakarincadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu dēvadūtalatō: "Ādam ku sāṣṭāṅgaṁ (sajdā) cēyaṇḍi." Ani ājñāpin̄cinapuḍu okka iblīs tappa andarū sāṣṭāṅgaṁ (sajdā) cēśāru. Ataḍu nirākarin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
“ఆదమ్‌కు సాష్టాంగపడండి” అని మేము దైవదూతలతో అన్నప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం స్పష్టంగా నిరాకరించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek