Quran with Telugu translation - Surah Ta-Ha ayat 126 - طه - Page - Juz 16
﴿قَالَ كَذَٰلِكَ أَتَتۡكَ ءَايَٰتُنَا فَنَسِيتَهَاۖ وَكَذَٰلِكَ ٱلۡيَوۡمَ تُنسَىٰ ﴾
[طه: 126]
﴿قال كذلك أتتك آياتنا فنسيتها وكذلك اليوم تنسى﴾ [طه: 126]
Abdul Raheem Mohammad Moulana appudu (allah) antadu: "Ma sucanalu ni vaddaku vaccinapudu, nivu vatini vismarincavu. Mariyu ade vidhanga i roju nivu vismarincabadutunnavu |
Abdul Raheem Mohammad Moulana appuḍu (allāh) aṇṭāḍu: "Mā sūcanalu nī vaddaku vaccinapuḍu, nīvu vāṭini vismarin̄cāvu. Mariyu adē vidhaṅgā ī rōju nīvu vismarin̄cabaḍutunnāvu |
Muhammad Aziz Ur Rehman “జరగవలసిన విధంగానే జరిగింది. (ఒకప్పుడు) నీ వద్దకు వచ్చిన మా ఆయతులను (వచనాలను, సూచనలను, మహిమలను) నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు” అని అనబడుతుంది |