×

మరియు ఈ విధంగా, మేము మితిమీరి ప్రవర్తిస్తూ, తన ప్రభువు సూచనలను విశ్వసించని వానికి ప్రతీకారం 20:127 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:127) ayat 127 in Telugu

20:127 Surah Ta-Ha ayat 127 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 127 - طه - Page - Juz 16

﴿وَكَذَٰلِكَ نَجۡزِي مَنۡ أَسۡرَفَ وَلَمۡ يُؤۡمِنۢ بِـَٔايَٰتِ رَبِّهِۦۚ وَلَعَذَابُ ٱلۡأٓخِرَةِ أَشَدُّ وَأَبۡقَىٰٓ ﴾
[طه: 127]

మరియు ఈ విధంగా, మేము మితిమీరి ప్రవర్తిస్తూ, తన ప్రభువు సూచనలను విశ్వసించని వానికి ప్రతీకారం చేస్తాము. మరియు పరలోక శిక్ష ఎంతో కఠినమైనది మరియు శాశ్వతమైనది

❮ Previous Next ❯

ترجمة: وكذلك نجزي من أسرف ولم يؤمن بآيات ربه ولعذاب الآخرة أشد وأبقى, باللغة التيلجو

﴿وكذلك نجزي من أسرف ولم يؤمن بآيات ربه ولعذاب الآخرة أشد وأبقى﴾ [طه: 127]

Abdul Raheem Mohammad Moulana
mariyu i vidhanga, memu mitimiri pravartistu, tana prabhuvu sucanalanu visvasincani vaniki pratikaram cestamu. Mariyu paraloka siksa ento kathinamainadi mariyu sasvatamainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu ī vidhaṅgā, mēmu mitimīri pravartistū, tana prabhuvu sūcanalanu viśvasin̄cani vāniki pratīkāraṁ cēstāmu. Mariyu paralōka śikṣa entō kaṭhinamainadi mariyu śāśvatamainadi
Muhammad Aziz Ur Rehman
హద్దుమీరిపోయి, తన ప్రభువు ఆయతులను విశ్వసించేందుకు నిరాకరించిన ప్రతి ఒక్కరికీ మేము ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా పరలోక శిక్ష ఇంతకన్నా కఠినమైనది, ఎప్పటికీ ఉండేది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek