×

వీరికి పూర్వం గడిచిన ఎన్నో తరాలను మేము నాశనం చేసి ఉన్నాము. వీరు వారి నివాస 20:128 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:128) ayat 128 in Telugu

20:128 Surah Ta-Ha ayat 128 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 128 - طه - Page - Juz 16

﴿أَفَلَمۡ يَهۡدِ لَهُمۡ كَمۡ أَهۡلَكۡنَا قَبۡلَهُم مِّنَ ٱلۡقُرُونِ يَمۡشُونَ فِي مَسَٰكِنِهِمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّأُوْلِي ٱلنُّهَىٰ ﴾
[طه: 128]

వీరికి పూర్వం గడిచిన ఎన్నో తరాలను మేము నాశనం చేసి ఉన్నాము. వీరు వారి నివాస స్థలాలలో తిరుగుతున్నారు. ఏమీ? దీని వలన కూడా వీరికి మార్గదర్శకత్వం లభించలేదా? నిశ్చయంగా, ఇందులో అర్థం చేసుకునే వారికి ఎన్నో సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: أفلم يهد لهم كم أهلكنا قبلهم من القرون يمشون في مساكنهم إن, باللغة التيلجو

﴿أفلم يهد لهم كم أهلكنا قبلهم من القرون يمشون في مساكنهم إن﴾ [طه: 128]

Abdul Raheem Mohammad Moulana
Viriki purvam gadicina enno taralanu memu nasanam cesi unnamu. Viru vari nivasa sthalalalo tirugutunnaru. Emi? Dini valana kuda viriki margadarsakatvam labhincaleda? Niscayanga, indulo artham cesukune variki enno sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
Vīriki pūrvaṁ gaḍicina ennō tarālanu mēmu nāśanaṁ cēsi unnāmu. Vīru vāri nivāsa sthalālalō tirugutunnāru. Ēmī? Dīni valana kūḍā vīriki mārgadarśakatvaṁ labhin̄calēdā? Niścayaṅgā, indulō arthaṁ cēsukunē vāriki ennō sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
వీరికి పూర్వం ఎన్నో సమూహాలను మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాలలో (ప్రస్తుతం) వీళ్లు తిరుగుతున్నారు. ఈ విషయం కూడా వారికి సన్మార్గం చూపటం లేదా? నిశ్చయంగా ఇందులో వివేచన గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek