×

మరియు నీ ప్రభువు నుండి మొదట్లోనే ఒక గడువు కాలం నిర్ణయించబడి ఉండక పోతే, వీరికి 20:129 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:129) ayat 129 in Telugu

20:129 Surah Ta-Ha ayat 129 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 129 - طه - Page - Juz 16

﴿وَلَوۡلَا كَلِمَةٞ سَبَقَتۡ مِن رَّبِّكَ لَكَانَ لِزَامٗا وَأَجَلٞ مُّسَمّٗى ﴾
[طه: 129]

మరియు నీ ప్రభువు నుండి మొదట్లోనే ఒక గడువు కాలం నిర్ణయించబడి ఉండక పోతే, వీరికి ఈ పాటికే (శిక్ష) తప్పక విధించబడి ఉండేది. కాని (వీరి) గడువు కాలం నిర్ణయించబడి ఉంది

❮ Previous Next ❯

ترجمة: ولولا كلمة سبقت من ربك لكان لزاما وأجل مسمى, باللغة التيلجو

﴿ولولا كلمة سبقت من ربك لكان لزاما وأجل مسمى﴾ [طه: 129]

Abdul Raheem Mohammad Moulana
mariyu ni prabhuvu nundi modatlone oka gaduvu kalam nirnayincabadi undaka pote, viriki i patike (siksa) tappaka vidhincabadi undedi. Kani (viri) gaduvu kalam nirnayincabadi undi
Abdul Raheem Mohammad Moulana
mariyu nī prabhuvu nuṇḍi modaṭlōnē oka gaḍuvu kālaṁ nirṇayin̄cabaḍi uṇḍaka pōtē, vīriki ī pāṭikē (śikṣa) tappaka vidhin̄cabaḍi uṇḍēdi. Kāni (vīri) gaḍuvu kālaṁ nirṇayin̄cabaḍi undi
Muhammad Aziz Ur Rehman
నీ ప్రభువు తరఫు నుంచి మాట ముందే ఖరారు కాకుండా, గడువు ముందుగానే నిర్థారించబడకుండా ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడే వీళ్లకు, శిక్ష అంటుకొని ఉండేది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek