×

ఒకవేళ మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను / ముహమ్మద్ ను) పంపక ముందే వారిని 20:134 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:134) ayat 134 in Telugu

20:134 Surah Ta-Ha ayat 134 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 134 - طه - Page - Juz 16

﴿وَلَوۡ أَنَّآ أَهۡلَكۡنَٰهُم بِعَذَابٖ مِّن قَبۡلِهِۦ لَقَالُواْ رَبَّنَا لَوۡلَآ أَرۡسَلۡتَ إِلَيۡنَا رَسُولٗا فَنَتَّبِعَ ءَايَٰتِكَ مِن قَبۡلِ أَن نَّذِلَّ وَنَخۡزَىٰ ﴾
[طه: 134]

ఒకవేళ మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను / ముహమ్మద్ ను) పంపక ముందే వారిని శిక్షించి ఉంటే! వారు అనేవారు: "ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు? (అలా చేస్తే) నిశ్ఛయంగా, మేము - అవమానం పొంది, అగౌరవం పాలుకాక ముందే - నీ సూచనలను పాటించేవారం కదా

❮ Previous Next ❯

ترجمة: ولو أنا أهلكناهم بعذاب من قبله لقالوا ربنا لولا أرسلت إلينا رسولا, باللغة التيلجو

﴿ولو أنا أهلكناهم بعذاب من قبله لقالوا ربنا لولا أرسلت إلينا رسولا﴾ [طه: 134]

Abdul Raheem Mohammad Moulana
okavela memu dinini (i khur'an nu/ muham'mad nu) pampaka munde varini siksinci unte! Varu anevaru: "O ma prabhu! Nivu ma vaddaku oka sandesaharunni enduku pampaledu? (Ala ceste) nischayanga, memu - avamanam pondi, agauravam palukaka munde - ni sucanalanu patincevaram kada
Abdul Raheem Mohammad Moulana
okavēḷa mēmu dīnini (ī khur'ān nu/ muham'mad nu) pampaka mundē vārini śikṣin̄ci uṇṭē! Vāru anēvāru: "Ō mā prabhū! Nīvu mā vaddaku oka sandēśaharuṇṇi enduku pampalēdu? (Alā cēstē) niśchayaṅgā, mēmu - avamānaṁ pondi, agauravaṁ pālukāka mundē - nī sūcanalanu pāṭin̄cēvāraṁ kadā
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మేము ఇతని (రాక)కి ముందే, ఏదైనా శిక్ష ద్వారా వాళ్ళను అంతమొందించి ఉంటే, “మా ప్రభూ! నువ్వు మా వద్దకు ప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము పరాభవానికి, అవమానానికి లోనవకముందే నీ సూచనలను అనుసరించి ఉండేవాళ్ళం కదా!” అని తప్పకుండా అని ఉండేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek