×

మరియు వారంటారు: "ఇతను (ఈ ప్రవక్త) తన ప్రభువు నుండి ఏదైనా ఒక అద్భుత సూచన 20:133 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:133) ayat 133 in Telugu

20:133 Surah Ta-Ha ayat 133 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 133 - طه - Page - Juz 16

﴿وَقَالُواْ لَوۡلَا يَأۡتِينَا بِـَٔايَةٖ مِّن رَّبِّهِۦٓۚ أَوَلَمۡ تَأۡتِهِم بَيِّنَةُ مَا فِي ٱلصُّحُفِ ٱلۡأُولَىٰ ﴾
[طه: 133]

మరియు వారంటారు: "ఇతను (ఈ ప్రవక్త) తన ప్రభువు నుండి ఏదైనా ఒక అద్భుత సూచన (మహిమ) ఎందుకు తీసుకురాడు?" ఏమీ? పూర్వపు గ్రంథాలలో పేర్కొనబడిన స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు రాలేదా

❮ Previous Next ❯

ترجمة: وقالوا لولا يأتينا بآية من ربه أو لم تأتهم بينة ما في, باللغة التيلجو

﴿وقالوا لولا يأتينا بآية من ربه أو لم تأتهم بينة ما في﴾ [طه: 133]

Abdul Raheem Mohammad Moulana
mariyu varantaru: "Itanu (i pravakta) tana prabhuvu nundi edaina oka adbhuta sucana (mahima) enduku tisukuradu?" Emi? Purvapu granthalalo perkonabadina spastamaina nidarsanam vari vaddaku raleda
Abdul Raheem Mohammad Moulana
mariyu vāraṇṭāru: "Itanu (ī pravakta) tana prabhuvu nuṇḍi ēdainā oka adbhuta sūcana (mahima) enduku tīsukurāḍu?" Ēmī? Pūrvapu granthālalō pērkonabaḍina spaṣṭamaina nidarśanaṁ vāri vaddaku rālēdā
Muhammad Aziz Ur Rehman
“ఈయనగారు తన ప్రభువు తరఫు నుంచి మా దగ్గరకు ఏదన్నా నిదర్శనాన్ని ఎందుకు తీసుకురాడు?” అని వారు అంటున్నారు. ఏమిటీ, పూర్వ గ్రంథాల స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు చేరలేదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek