×

వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు (తన అంతిమ ఫలితం కొరకు వేచి ఉన్నాడు. కావున 20:135 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:135) ayat 135 in Telugu

20:135 Surah Ta-Ha ayat 135 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 135 - طه - Page - Juz 16

﴿قُلۡ كُلّٞ مُّتَرَبِّصٞ فَتَرَبَّصُواْۖ فَسَتَعۡلَمُونَ مَنۡ أَصۡحَٰبُ ٱلصِّرَٰطِ ٱلسَّوِيِّ وَمَنِ ٱهۡتَدَىٰ ﴾
[طه: 135]

వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు (తన అంతిమ ఫలితం కొరకు వేచి ఉన్నాడు. కావున మీరు కూడా వేచి ఉండండి. సరైన మార్గంలో ఉన్న వారెవరో మరియు మార్గదర్శకత్వం పొందిన వారెవరో మీరు త్వరలోనే తెలుసుకుంటారు)

❮ Previous Next ❯

ترجمة: قل كل متربص فتربصوا فستعلمون من أصحاب الصراط السوي ومن اهتدى, باللغة التيلجو

﴿قل كل متربص فتربصوا فستعلمون من أصحاب الصراط السوي ومن اهتدى﴾ [طه: 135]

Abdul Raheem Mohammad Moulana
Varito ila anu: "Prati okkadu (tana antima phalitam koraku veci unnadu. Kavuna miru kuda veci undandi. Saraina marganlo unna varevaro mariyu margadarsakatvam pondina varevaro miru tvaralone telusukuntaru)
Abdul Raheem Mohammad Moulana
Vāritō ilā anu: "Prati okkaḍu (tana antima phalitaṁ koraku vēci unnāḍu. Kāvuna mīru kūḍā vēci uṇḍaṇḍi. Saraina mārganlō unna vārevarō mariyu mārgadarśakatvaṁ pondina vārevarō mīru tvaralōnē telusukuṇṭāru)
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ప్రతి ఒక్కడూ (ఫలితం కోసం) నిరీక్షిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నిరీక్షించండి. సన్మార్గాన ఉన్నదెవరో, మార్గదర్శకత్వం ఎవరు పొందారో త్వరలోనే మీరు తెలుసుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek