×

(మూసా) అన్నాడు: "ఇది నా చేతికర్ర, దీనిని ఆనుకొని నిలబడతాను మరియు దీనితో నా మేకల 20:18 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:18) ayat 18 in Telugu

20:18 Surah Ta-Ha ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 18 - طه - Page - Juz 16

﴿قَالَ هِيَ عَصَايَ أَتَوَكَّؤُاْ عَلَيۡهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِي وَلِيَ فِيهَا مَـَٔارِبُ أُخۡرَىٰ ﴾
[طه: 18]

(మూసా) అన్నాడు: "ఇది నా చేతికర్ర, దీనిని ఆనుకొని నిలబడతాను మరియు దీనితో నా మేకల కొరకు ఆకులు రాల్చుతాను. మరియు దీని నుండి నాకు ఇంకా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: قال هي عصاي أتوكأ عليها وأهش بها على غنمي ولي فيها مآرب, باللغة التيلجو

﴿قال هي عصاي أتوكأ عليها وأهش بها على غنمي ولي فيها مآرب﴾ [طه: 18]

Abdul Raheem Mohammad Moulana
(musa) annadu: "Idi na cetikarra, dinini anukoni nilabadatanu mariyu dinito na mekala koraku akulu ralcutanu. Mariyu dini nundi naku inka itara upayogalu kuda unnayi
Abdul Raheem Mohammad Moulana
(mūsā) annāḍu: "Idi nā cētikarra, dīnini ānukoni nilabaḍatānu mariyu dīnitō nā mēkala koraku ākulu rālcutānu. Mariyu dīni nuṇḍi nāku iṅkā itara upayōgālu kūḍā unnāyi
Muhammad Aziz Ur Rehman
“ఇది నా చేతి కర్ర. దీన్ని ఊతగా చేసుకుంటాను. దీంతో నా మేకల కోసం ఆకులు రాలుస్తాను. దీనివల్ల నాకింకా ఎన్నో ప్రయోజనాలున్నాయి” అని (మూసా) బదులిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek