Quran with Telugu translation - Surah Ta-Ha ayat 53 - طه - Page - Juz 16
﴿ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ مَهۡدٗا وَسَلَكَ لَكُمۡ فِيهَا سُبُلٗا وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجۡنَا بِهِۦٓ أَزۡوَٰجٗا مِّن نَّبَاتٖ شَتَّىٰ ﴾
[طه: 53]
﴿الذي جعل لكم الأرض مهدا وسلك لكم فيها سبلا وأنـزل من السماء﴾ [طه: 53]
Abdul Raheem Mohammad Moulana ayane mi koraku bhumini cadunuga (paruvuga) jesi, andulo miku (nadavataniki) trovalanu erparicadu. Mariyu akasam nundi nitini kuripincadu. Memu dani dvara rakarakala vrksakotini puttincamu |
Abdul Raheem Mohammad Moulana āyanē mī koraku bhūmini cadunugā (paruvugā) jēsi, andulō mīku (naḍavaṭāniki) trōvalanu ērparicāḍu. Mariyu ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄cāḍu. Mēmu dāni dvārā rakarakāla vr̥kṣakōṭini puṭṭin̄cāmu |
Muhammad Aziz Ur Rehman ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు. అందులో మీరు నడిచేందుకు మార్గాలను సుగమం చేశాడు. ఆకాశం నుంచి వర్షపు నీటిని కూడా కురిపించాడు. మరి ఆ వర్షపు నీటి ద్వారా రకరకాల పంటలను (పచ్చికలను) మేమే పండిస్తున్నాము |